Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ రోజు 262 రైళ్ల రద్దు.. జాబితాను తెలుసుకోండిలా..!

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లో ఒకటి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటారు..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ రోజు 262 రైళ్ల రద్దు.. జాబితాను తెలుసుకోండిలా..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 22, 2022 | 10:01 AM

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లో ఒకటి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటారు రైళ్లు. తక్కువ ఛార్జీలతో ఉండే రైలు ప్రయాణాన్ని సామాన్యులు సైతం ప్రయాణిస్తుంటారు. అయితే వివిధ కారణాల వల్ల కొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా బుధవారం పలు రైళ్లను రద్దు చేస్తే మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తోంది రైల్వే శాఖ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే రైలు ప్రయాణం చేసేవారు ముందస్తుగా రైళ్ల షెడ్యూల్‌ను తెలుసుకోవడం మంచిది. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో యువత పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రైళ్ల సమయ వేళల్లో మార్పులు జరిగాయి. దీంతో కొన్ని రైళ్లను కొంతకాలం రద్దు చేయడం, సమయ వేళల్లో మార్పులు చేయడం జరిగింది. అలాగే పలుచోట్ల వరదల కారణంగా రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించింది రైల్వే శాఖ.

ఈరోజు 262 రైళ్లను రద్దు:

జూన్‌ 22న (ఈ రోజు) మొత్తం 262 రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది రైల్వే శాఖ. రద్దయిన రైళ్లలో బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లు ఉన్నాయి. ఇది కాకుండా మొత్తం 9 రైళ్లను రీషెడ్యూల్ చేయాలని రైల్వే నిర్ణయించింది. ఇందులో రైలు నంబర్లు 04133, 05122, 05163, 05446, 12807, 13106, 16526, 17650 మరియు 22638 రైళ్లు ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజు మొత్తం 16 రైళ్లను దారి మళ్లించాలని నిర్ణయించారు రైల్వే అధికారులు. మీరు కూడా ఈరోజు రైలులో ప్రయాణించబోతున్నట్లయితే, రైల్వే స్టేషన్‌కు బయలుదేరే ముందు, ఖచ్చితంగా రద్దు చేయబడిన, దారి మళ్లించిన, రీషెడ్యూల్ చేయబడిన రైళ్ల జాబితాను తనిఖీ చేయండి.

ఇవి కూడా చదవండి

రద్దు, రీషెడ్యూల్ చేయబడిన రైళ్ల జాబితా:

రద్దు చేయబడిన రైళ్ల జాబితాను తనిఖీ చేయడానికి, ముందుగా వెబ్‌సైట్‌ను సందర్శించండి. అసాధారణమైన రైళ్లు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రద్దు చేయబడిన, రీషెడ్యూల్ చేయబడిన, దారి మళ్లించిన రైళ్ల జాబితాపై క్లిక్ చేయండి. ఇలా ముందస్తుగానే రైళ్ల జాబితాను తనిఖీ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే రైల్వే స్టేషన్‌కు వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పింక్-బాల్ వార్మప్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ అవుట్‌పై రోహిత్ శర్మ నిరాశ
పింక్-బాల్ వార్మప్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ అవుట్‌పై రోహిత్ శర్మ నిరాశ
వింటర్ సీజన్‌లో ఈ ఫుడ్స్ తింటే బాడీ వెచ్చదనంగా ఉంటుంది..
వింటర్ సీజన్‌లో ఈ ఫుడ్స్ తింటే బాడీ వెచ్చదనంగా ఉంటుంది..
ఊబకాయం నియంత్రణ కోసం.. ఈ ఐదు అలవాట్లు దినచర్యలో చేర్చుకోండి..
ఊబకాయం నియంత్రణ కోసం.. ఈ ఐదు అలవాట్లు దినచర్యలో చేర్చుకోండి..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. భారీగా పెరగనున్న బంగారం ధర..
గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. భారీగా పెరగనున్న బంగారం ధర..
అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్..? మాటలకందని విషాదం
అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్..? మాటలకందని విషాదం
ఓటీటీలో ఈవారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఓటీటీలో ఈవారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఆ గ్రామంలో మందుబాబులకు నో ఎంట్రీ.. చుక్క వేస్తే..
ఆ గ్రామంలో మందుబాబులకు నో ఎంట్రీ.. చుక్క వేస్తే..
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన