Postal Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో చేరండి.. బ్యాంకుల ఎఫ్‌డీ కంటే అధిక వడ్డీ రేటు పొందండి..!

Postal Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI, HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంటే FD..

Postal Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో చేరండి.. బ్యాంకుల ఎఫ్‌డీ కంటే అధిక వడ్డీ రేటు పొందండి..!
Fixed Deposits(File Photo)
Follow us
Subhash Goud

|

Updated on: Jun 22, 2022 | 12:18 PM

Postal Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI, HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంటే FD వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితిలో మీరు ఈ బ్యాంకుల్లో దేనిలోనైనా FD పొందాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ముందుగా పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవాలి. పోస్ట్ ఆఫీస్‌లోని ఈ పథకంలో, వడ్డీ రేటు ఇప్పటికీ బ్యాంక్ FD కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టైమ్ డిపాజిట్ ఖాతాల వడ్డీ రేట్ల గురించి మేము మీకు తెలియజేస్తున్నాము. తద్వారా మీరు పెట్టుబడి పెట్టవచ్చు.

నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతాపై 6.7% వరకు వడ్డీ లభిస్తుంది. ఇది ఒక రకమైన FD మాత్రమే. నిర్ణీత వ్యవధిలో ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్థిరమైన రాబడిని పొందవచ్చు. టైమ్ డిపాజిట్ ఖాతా 1 నుండి 5 సంవత్సరాల వరకు 5.5 నుండి 6.7% వరకు వడ్డీ రేటును అందిస్తుంది.

ఇందులో కనీస పెట్టుబడి రూ.1000. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. FD నుండి వచ్చే వడ్డీపై కూడా పన్ను చెల్లించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఎఫ్‌డిపై వచ్చే వడ్డీ 40 వేల రూపాయల కంటే తక్కువ ఉంటే దానిపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితి 60 ఏళ్లలోపు వారికి. అదే సమయంలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల FD నుండి 50 వేల రూపాయల వరకు ఆదాయం పన్ను రహితం. దీని కంటే ఎక్కువ ఆదాయంపై 10% TDS తీసివేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

5 సంవత్సరాల పెట్టుబడికి పన్ను మినహాయింపు.. ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్ మరియు ఎఫ్‌డిలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు . దీని కింద, మీరు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. అదే సమయంలో, పన్ను మినహాయింపు ప్రయోజనం 5 సంవత్సరాల పాటు బ్యాంకుల FDలపై కూడా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పింక్-బాల్ వార్మప్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ అవుట్‌పై రోహిత్ శర్మ నిరాశ

వింటర్ సీజన్‌లో ఈ ఫుడ్స్ తింటే బాడీ వెచ్చదనంగా ఉంటుంది..

ఊబకాయం నియంత్రణ కోసం.. ఈ ఐదు అలవాట్లు దినచర్యలో చేర్చుకోండి..

డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?

గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. భారీగా పెరగనున్న బంగారం ధర..

అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్..? మాటలకందని విషాదం

ఓటీటీలో ఈవారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఓటీటీలో ఈవారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఆ గ్రామంలో మందుబాబులకు నో ఎంట్రీ.. చుక్క వేస్తే..

మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!

ప్రజలు ఏం చెప్తే అదే చేయాలి.. అధికారులకు ఏపీ సీఎం సంచలన ఆదేశాలు
ప్రజలు ఏం చెప్తే అదే చేయాలి.. అధికారులకు ఏపీ సీఎం సంచలన ఆదేశాలు
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..

నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ

చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..

రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!

ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం

హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన

26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..