రాజధాని, హైకోర్టు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న రాష్ట్రాలివే!

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి ఈ టాపిక్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఉన్న అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా.. విశాఖను అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా.. కర్నూలును జ్యూడిషియరీ కేపిటల్‌గా చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం చేస్తున్నారని.. వారం, పది రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. ఇదిలా ఉంటే ఆ నిపుణుల కమిటీ సైతం జగన్ ప్రభుత్వం సూచించిన అభిప్రాయాలనే […]

రాజధాని, హైకోర్టు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న రాష్ట్రాలివే!
Follow us

|

Updated on: Dec 19, 2019 | 1:01 PM

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి ఈ టాపిక్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఉన్న అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా.. విశాఖను అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా.. కర్నూలును జ్యూడిషియరీ కేపిటల్‌గా చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం చేస్తున్నారని.. వారం, పది రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు.

ఇదిలా ఉంటే ఆ నిపుణుల కమిటీ సైతం జగన్ ప్రభుత్వం సూచించిన అభిప్రాయాలనే తమ నివేదికలో పేర్కొన్న వచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణను అయితే స్వాగతిస్తామని.. రాజధాని వికేంద్రీకరణ మాత్రం సరికాదని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో రాజధాని ఒక ప్రాంతంలో.. హైకోర్టు మరో ప్రాంతంలో ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

[table id=63 /]