భారత్ పై చైనా భారీ కుట్ర ! నియంత్రణ రేఖ వద్ద 3 బెటాలియన్ల మోహరింపు?

ఇండియాపై చైనా భారీ కుట్రకు దిగింది. లడాఖ్ లోని నియంత్రణ రేఖ వద్ద మూడు బెటాలియన్ల సైన్యాన్ని మోహరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. . ఛుషుల్ లోని ముఖ్రీ ప్రాంతంలో చైనా దళాల చొరబాటు యత్నాన్ని ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది.

భారత్ పై చైనా భారీ కుట్ర ! నియంత్రణ రేఖ వద్ద 3 బెటాలియన్ల మోహరింపు?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 09, 2020 | 1:50 PM

ఇండియాపై చైనా భారీ కుట్రకు దిగింది. లడాఖ్ లోని నియంత్రణ రేఖ వద్ద మూడు బెటాలియన్ల సైన్యాన్ని మోహరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. . ఛుషుల్ లోని ముఖ్రీ ప్రాంతంలో చైనా దళాల చొరబాటు యత్నాన్ని ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది. అయితే డ్రాగన్ కంట్రీ మరింతమంది సేనలను అక్కడ నియోగించిందని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నామని సైనిక వర్గాలు తెలిపాయి. క్రమంగా భారత ఆధీనంలోని కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కొంటున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. లడాఖ్ లో ఇప్పటికీ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.