Smuggling: స్మంగ్లింగ్‌లో రూట్ మార్చిన కంత్రీగాళ్లు.. అయినా అడ్డంగా బుక్కైపోయారు..!

Smuggling: ఎయిర్‌ పోర్టుల నుంచి.. గోల్డ్‌, డ్రగ్సే కాదు.. ఇప్పుడు కొత్త రకం స్మగ్లింగ్‌ కూడా సాగుతోంది. విమానాశ్రయాల్లో అంతా విలువైన వాటిపైనే దృష్టి పెడుతారని.

Smuggling: స్మంగ్లింగ్‌లో రూట్ మార్చిన కంత్రీగాళ్లు.. అయినా అడ్డంగా బుక్కైపోయారు..!
Smuggling
Follow us

|

Updated on: May 18, 2022 | 10:05 AM

Smuggling: ఎయిర్‌ పోర్టుల నుంచి.. గోల్డ్‌, డ్రగ్సే కాదు.. ఇప్పుడు కొత్త రకం స్మగ్లింగ్‌ కూడా సాగుతోంది. విమానాశ్రయాల్లో అంతా విలువైన వాటిపైనే దృష్టి పెడుతారని.. మరో రకమైన వాటిపై ఎలాంటి చెకింగ్స్‌ ఉండవన్న భరోసాతో విలువైన వాటిని బయటి దేశాలకు ఎక్స్‌పోర్ట్‌ చేసి లక్షల రూపాయలను దండుకుంటున్నారు.

ఇలా ఇష్టానుసారంగా గోల్డ్‌, డ్రగ్స్‌ను ఎయిర్‌పోర్టుల నుంచి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. పట్టుబడితేనే దొంగతనం. లేక పోతే వాడి దశ తిరిగినట్టే. ఇలా ఇంత కాలం గోల్డ్‌, డ్రగ్స్‌, అప్పుడప్పుడు పెద్ద ఎత్తున క్యాష్‌ పట్టు బడింది. ఆ తర్వాత కేసులు, అరెస్ట్‌లు షరామామూలే.

ఇక ఇప్పుడు కొత్తగా ఎయిర్‌పోర్టుల నుంచి అరుదైన వన్య ప్రాణులను కూడా ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్నారు స్మగ్లర్లు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ దాందాను చెన్నై విమానాశ్రయంలో బ్లాస్ట్‌ చేశారు. మన దేశంలో కాకుండా విదేశాల్లో దొరికే అరుదైన మూగ జీవాలను తరలిస్తూ డబ్బు చేసుకుంటున్నారు. చెన్నై ఎయిర్‌ పోర్టులో బ్యాంకాక్‌ నుంచి వచ్చిన విమానంలో అక్రమంగా తరలిస్తున్న వన్యప్రాణులను పట్టుకున్నారు. వీటిని థాయిలాండ్‌లో నివసించే అరుదైన ప్రాణులుగా గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో లక్షల్లో ఉంటుందని కస్టమ్స్‌ అధికారుల విచారణలో తేలింది.

ఇవి కూడా చదవండి

అటు.. ఎయిర్‌ పోర్ట్‌లో దాదాపు 2 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. అధికారులకు పట్టుబడ్డ బంగారం విలువ 86 లక్షలు ఉంటుందని తేలింది. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఈ గోల్డ్‌ను తీసుకొస్తుండగా పట్టుకున్నారు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..