Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలను పొందుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 16వ తేదీ )సోమావారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలను పొందుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us

|

Updated on: May 16, 2022 | 6:23 AM

Horoscope Today(16-05-2022): వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ రంగంలో ఉన్నా రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 16వ తేదీ )సోమావారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఈరోజు కొంతమంది కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. అన్నింటా అదృష్టం కలిసి వస్తుంది. ఆర్ధిక ప్రయోజనాలను కలిగిస్తుంది. గతంలో చేపట్టిన పనులను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. దంపతులు సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా మెరుగైన స్థితికి చేరుకుంటారు. చేపట్టిన పనుల్లో ప్రశంసలను అందుకుంటారు. అవసరాలను తీర్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. సరదాగా రోజు గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేయడంతో తగిన గుర్తింపు లభిస్తుంది. కొంత అలసత్వంతో పనులు చేస్తారు. వ్యాపార రంగంలోని వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజువృత్తి, విద్య, వ్యాపార రంగంలోని వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల సూచనలతో విద్యార్థులు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పనికి తగిన రాబడి లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషముగా గడుపుతారు. గ్రహ బలం విశేషంగా ఉంటుంది.  మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మొత్తం అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఫలితాలను అందుకుంటారు. గౌరవ ప్రదమైన ప్రయోజనాలు పొందుతారు. వృధా ఖర్చులను చేయడం ఆపుకోవడం మంచిది. ఉద్యోగులు తమ విధులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.  ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. తెలివి తేటలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార రంగంలోని వారు కుటుంబ సభ్యుల మద్దతుతో పనులు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు పనుల ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది ఆర్ధిక పరిస్థితి మెరుగుపడడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చాలా సంతోషముగా గడుపుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. విలువైన వస్తులు కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. కొత్తవ్యాపారంలో పెట్టుబడులు లభిస్తాయి. అదృష్టం అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన గౌరవం పొందుతారు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్నేహితులతో కలిసి సంతోషముగా గడుపుతారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. తమ వ్యక్తిత్వంతో అందరితోనూ మెప్పుపొందుతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు పాత పెట్టుబడులనుంచి లాభాలను ఆర్జిస్తారు. వ్యాపారస్తులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. పాత స్నేహితులతో సంతోషముగా గడుపుతారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు తమ వాక్కుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలోని సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించాల్సి ఉంటుంది. మహిళలు తమ కుటుంబంతో సంతోషముగా గడుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read : 

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో