Chandrasekhar: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సైబర్ సెక్యూరిటీ ప్రశ్న పత్రాన్ని విడుదల చేయనున్న కేంద్ర మంత్రి..

బుధవారం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar) ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ ఆదేశాలపై తరచుగా అడిగే ప్రశ్నల (FAQలు) పత్రాన్ని విడుదల చేయనున్నారు...

Chandrasekhar: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సైబర్ సెక్యూరిటీ ప్రశ్న పత్రాన్ని విడుదల చేయనున్న కేంద్ర మంత్రి..
Rajeev
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 18, 2022 | 9:26 AM

బుధవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT), స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar) ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ ఆదేశాలపై తరచుగా అడిగే ప్రశ్నల (FAQలు) పత్రాన్ని విడుదల చేయనున్నారు. రాజీవ్‌ బుధవారం మానవ్ రచన ఎక్సలెన్స్ అవార్డ్స్ (MREA) 2022 కార్యక్రమంలో పాల్గొ్న్నారు. ”వచ్చే 25 ఏళ్లు భారత యువతే నడిపిస్తారు. ఇందుకు విద్య & నైపుణ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.” అని అన్నారు. ఎలక్ట్రానిక్స్ & ఐటి మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఒకవైపు యునికార్న్స్ & స్టార్టప్‌లతో సంభాషించడానికి ప్రత్యేక అవకాశాలను కల్పించడం, మరోవైపు నైపుణ్య శిక్షణ పొందుతున్న భారతీయ యువకులు కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

మరిన్ని వార్తలకు క్లిక్‌ చేయండి..