లాక్‌డౌన్ నిబంధనలు మరింత సడలింపు.. వాటికి అనుమతి.. కొన్ని షరతులు..!

లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్రం మరింత సడలించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు కేంద్రం  అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం హోంమంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.

లాక్‌డౌన్ నిబంధనలు మరింత సడలింపు.. వాటికి అనుమతి.. కొన్ని షరతులు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 25, 2020 | 9:55 AM

లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్రం మరింత సడలించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు కేంద్రం  అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం హోంమంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. నిత్యావసరాలతో పాటు ఇతర వస్తువులు కూడా అమ్ముకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అలాగే రెసిడెన్షియల్, మార్కెట్‌ కాంప్లెక్స్‌ల్లో ఉన్న షాపులకు అనుమతిని ఇచ్చినట్లు తెలిపింది. అయితే షాపింగ్‌ మాల్స్‌కు సడలింపు వర్తించదని పేర్కొంది. ఈ సందర్భంగా కొన్ని షరతులను విధించింది. 50శాతం సిబ్బందితో మాత్రమే షాపులు తెరవాలని.. షాపులు తెరిచినా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని షరతు విధించింది. హాట్‌స్పాట్, కంటైన్మెంట్ జోన్స్ మినహా అన్ని ప్రాంతాలకు ఈ సడలింపు వర్తించనునట్లు కేంద్రం తెలిపింది. కాగా కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు కొనసాగించింది. అయితే ఈ నెల 20వ తేది నుంచి కొన్నింటికి మినహాయింపులు ఇస్తూ వస్తోంది కేంద్రం. ఈ క్రమంలో ఇదివరకే వ్యవసాయ సంబంధిత‌, ఎలక్ట్రికల్ షాపుల‌కు మినహాయింపు లభించిన విషయం తెలిసిందే.

Read This Story Also: 9 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??