కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి గుడ్‌న్యూస్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం, పేపర్ లీక్‌కు పాల్పడితే కఠిన చర్యలు, పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా. ప్రత్యేక చట్టబద్ధతతో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు. అలాగే బళ్లారి, గుంతకల్లు మధ్య 3, 4వ రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.

Breaking

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us