AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంద రోగాలకు ఒక్కటే మందు.. ఒంట్లో వండ‌ర్స్ సృష్టించాలంటే ఈ కాయల వల్లే సాధ్యం..

ఈ కాయలు చూడటానికి చిన్నగా ఉంటాయి ఇంకా కొద్దిగా వగరు పులుపు కలిసి టేస్ట్ ఉంటుంది వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిన్నిటి తీసుకుంటే అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా ఈ ఎండిన పండ్ల పొడిని తీసుకుంటే.. కడుపు కూడా తేలికగా ఉంటుంది

Prasanna Yadla
|

Updated on: Jul 24, 2026 | 3:34 PM

Share
ఈ కాయలు చూడటానికి చిన్నగా ఉంటాయి ఇంకా కొద్దిగా  వగరు పులుపు కలిసి టేస్ట్ ఉంటుంది ఇంకా ఈ వాక్కాయలో  ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిన్నిటి తీసుకుంటే  అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా ఈ ఎండిన పండ్ల పొడిని తీసుకుంటే.. కడుపు కూడా తేలికగా ఉంటుంది

1 / 5
ఇంకా ఇది జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది అలాగే ఆకలిని కూడా పెంచుతుంది.  ఈ వాక్కాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పాత కాలంలో జ్వరం వస్తే ఇదే తీసుకునేవాళ్ళు ఇంకా దీనిలో యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి  అంటువ్యాధులతో పోరాడతాయి. జ్వరాన్ని తగ్గించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.

2 / 5

ఇవి ఎక్కువగా వానాకాలంలోనే దొరుకుతాయి ఇంకా ఈ సీజన్ లో దొరికే వాక్కాయను ఆహారంలో తీసుకోవడం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇంకా దీనిలో విటమిన్లతో పాటు మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది సిరోటోనిన్ ను ఉత్పత్తి చేయడంలో హెల్ప్ చేస్తుంది.

3 / 5
వాక్కాయ జ్యూస్: మీరు ఈ వాక్కాయ జ్యూస్ తాగడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇంకా ఇవి  గుండె కండరాలను కూడా బలపడేలా చేస్తుంది.  ఇంకా  మీరు రోజూ 15 మి.లీ వాక్కాయ రసం తీసుకుంటే తక్షణ శక్తిని ఇస్తుంది. మీ బాడిలోని మంటను కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది. ఇంకొందరు దీనిని పప్పులాగా చేసుకుని తింటారు.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us