AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురాతన కాలంనాటి వంటకం.. ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!

తొలి ఏకాదశి రోజు ఈ వంటకాన్ని కొద్దిగా అయినా తింటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కూడా. నిజం చెప్పాలంటే దీనిని పాత కాలంలో బాగా తినేవాళ్లు. ఈ రోజుల్లో ఎక్కువ తినడమే మానేశారు. దీనిలో వేసే జొన్నలు కూడా ఆరోగ్యానికి బలం. జ్యోతిష్య పరంగా కూడా దీనిని తినాలని అంటున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jul 24, 2026 | 1:22 PM

Share
తొలి ఏకాదశి రోజు జొన్న పేలాల పిండిని కొద్దిగా అయినా తింటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కూడా. నిజం చెప్పాలంటే దీనిని పాత కాలంలో బాగా తినేవాళ్లు. ఈ రోజుల్లో ఎక్కువ తినడమే మానేశారు. దీనిలో వేసే జొన్నలు కూడా ఆరోగ్యానికి బలం. జ్యోతిష్య పరంగా కూడా దీనిని తినాలని అంటున్నారు.

1 / 5
జొన్న పేలాల పిండి పాతకాలపు వంటకానికి కావాల్సిన పదార్థాలు:  రెండు కప్పులు జొన్న పేలాలు ,  ఒక కప్పు బెల్లం ,  అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి,  ఒక కప్పు నువ్వులు , ఇంకా మీరు వేసుకోవాలి అనుకుంటే  వేరుశెనగలు – కొద్దిగా తీసుకోవచ్చు. ఇవి వేస్తే రుచి కూడా బావుంటుంది.

2 / 5
జొన్న పేలాల పిండి పాతకాలపు వంటకం తయారీ విధానం : మీరు ముందుగా జొన్న పేలాలను తీసుకుని వాటిని బాగా శుభ్ర పరిచి మీడియం  మంటపై దీనిని కొద్దిగా వేడి చేయాలి. ఇంకా దీనిని పూర్తిగా చల్లార్చి ఆ తర్వాత వీటిని మిక్సీలో  తీసుకుని  మెత్తగా పిండి మాదిరి చేసుకోవాలి. ఇది పిండిలాగే ఉంటుంది కాబట్టి.

3 / 5
జొన్న పేలాల పిండి పాతకాలపు వంటకం తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించి, ఆ తరవాత దీనిని మంచిగా మళ్లీ మరిగించాలి.  ఇంకా ఈ బెల్లం పాకం మంచిగా చిక్కబడిన తర్వాత జొన్న పేలాల పిండిని  వేసి దీనిలో మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. అప్పుడే తీపి రుచి ఉంటుంది.

4 / 5

జొన్న పేలాల పిండి పాతకాలపు వంటకం తయారీ విధానం స్టెప్ 2 : ఇక చివర్లో కొద్దిగా నెయ్యి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఈ మిశ్రమం గట్టిపడే వరకు  అలాగే దీనిని ఉండనివ్వాలి. ఇంకా ఈ పొడి చల్లారిన తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్  రాసుకుని మీరు చిన్న చిన్న ఉండలుగా పిండితో అయినా తినవచ్చు.

5 / 5
Follow Us
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..

3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?

సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.

రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?

సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే

IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!

బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..

హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!

ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు