బీహార్, కర్నాటక కౌన్సిల్ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు

బీహార్, కర్నాటక విధాన పరిషత్ ద్వైవార్షిక ఎన్నికలకు బీజేపీ 9 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో నాలుగేసి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు..

బీహార్, కర్నాటక కౌన్సిల్ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Oct 04, 2020 | 1:22 PM

బీహార్, కర్నాటక విధాన పరిషత్ ద్వైవార్షిక ఎన్నికలకు బీజేపీ 9 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో నాలుగేసి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ లో ఓటింగ్ ఈ నెల 22 న జరుగుతుంది. నవంబరు 12 న ఓట్లను లెక్కిస్తారు. కర్నాటకలో 28 న ఓటింగ్, నవంబరు 2 న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ తేదీలను ఎన్నికల కమిషన్ గత నెల 26 న ప్రకటించింది. ఈ ఎన్నికలను కమలనాథులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu