Basavalinga Swamiji: లింగాయత్‌ మఠాధిపతి బసవలింగం సూసైడ్‌ కేసు.. ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు..

కర్నాటకలో లింగాయత్‌ మఠం బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్వామీజీని హనీట్రాప్‌ చేసిన బెంగళూర్‌ యువతిని , మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Basavalinga Swamiji: లింగాయత్‌ మఠాధిపతి బసవలింగం సూసైడ్‌ కేసు.. ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు..
Basavalinga Swamiji
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 29, 2022 | 9:04 PM

కర్నాటకలో సంచలనం సృష్టించిన లింగాయత్‌ మఠం బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో పోలీసులు ముగ్గురికి అరెస్ట్‌ చేశారు. బెంగళూర్‌ మహిళతో పాటు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. బసవలింగ స్వామీజీని ఆ యువతే హనీట్రాప్‌ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. తనను ప్రైవేట్‌ వీడియోలతో కొందరు బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వేధింపులకు గురి చేశారని సూసైడ్‌ లెటర్‌లో పేర్కొన్నారు బసవలింగ స్వామీజీ. గుర్తుతెలియని మహిళ కారణంగానే తాను సూసైడ్‌ లేఖలో పేర్కొన్నారు స్వామీజీ. రామనగర జిల్లా కంచుగల్‌ బందేమఠంలో ప్రార్ధనా మందిరంలో శవమై కన్పించారు బసవలింగ స్వామీజీ. గత సోమవారం ఆయన ఆత్మహత్యకు పాల్పడడం లింగాయత్‌ సామాజిక వర్గంతో పాటు కర్నాటక ప్రజలను షాక్‌కు గురి చసింది. గదిలో కిటికీ ఊచలకు ఉరివేసుకొని స్వామీజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఓ మహిళ న్యూడ్‌ ఫోన్‌ కాల్స్‌ చేస్తూ బసవలింగ స్వామీజీని హనీట్రాప్‌ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు . అయితే స్వామీజీపై హానీట్రాప్‌ వెనుక ఆశ్రమానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. వాళ్దిద్దరికి కూడా అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

తన ఫోన్లోనే ఆ మహిళ స్వామీజీకి చెందిన వీడియోలను రికార్డు చేసినట్టు తెలుస్తోంది. కర్నాటకలో బందేమఠానికి ఎంతో ప్రశస్తి ఉంది. తన కారణంగా మఠానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆవేదనతో బసవలింగ స్వామీజీ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ