Assam Road Accident: అస్సాంలో ఘోర ప్రమాదం.. 10 మంది స్టూడెంట్స్ మృతి!
అస్సాంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్టూడెంట్స్‌తో వెళ్తున్న కాలేజ్ వ్యాన్‌ను ఓ ట్రక్కు అతి వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే దాదాపు 10 మందికి పైగా విద్యార్థులు మరణించగా.. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులు ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉంది.

Assam Road Accident

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us