భారీ అంచనాలతో వచ్చిన రామాయణ చిత్రం మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 935.65 కోట్ల గ్రాస్ వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ పుష్ప 2 (1010.10 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా, దురందర్ 2 (980 కోట్లు) రెండో స్థానంలో ఉంది. రామాయణ రెండో వారానికి 1500 కోట్ల మార్కును అందుకోవచ్చని అంచనా.