బంగాళాదుంపలు బాగా తింటున్నారా? నమ్మలేని నిజాలు బయటకు
Prasanna Yadla
13 November 2026
Pic credit - Pinterest
దుంపలు చాలా మంది ఇష్టంగా తింటారు కానీ, కొందరు మితంగా మాత్రమే తినాలి.
దుంపలు
అయితే, చలి కాలంలో ఎక్కువగా తినడం అంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు
అంత మంచిది కాదని
వీటిని మొత్తాన్ని మానుకోవడానికి బదులుగా సరైన పద్ధతిలో వండుకుని తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
సరైన పద్ధతిలో వండుకుని
ఈ బంగాళాదుంపలను ఫ్రై చేసి అస్సలు తినకూడదు. వీటికి బదులుగా ఉడికించి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
ఫ్రై చేసి అస్సలు తినకూడదు
ఇంకా కొందరికి బంగాళాదుంపలు తింటే కడుపునొప్పి,గ్యాస్ జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.
కడుపునొప్పి,గ్యాస్
బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇంకా వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది
కార్బోహైడ్రేట్లు
వీటిని తింటే జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే బంగాళాదుంపలను మితంగా తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.