టాలీవుడ్ క్రేజీ బ్యూటీ, నటి నటి మోనల్ గజ్జర్ ప్యాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడినా, విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు. తన ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, మహిళలు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె సూచించారు.