చాణక్య నీతి : పిల్లలు గొప్పవారు కావాలంటే ఏం చేయాలో తెలుసా?
samatha
13 November 2026
Pic credit - Pinterest
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆ చార్య చాణక్యుడు
అదే విధంగా చాణక్యుడు బంధాలు, బంధుత్వాలు మాత్రమే కాకుండా పిల్లల పెంపకం గురించి మాత్రమే కాకుండా వారు గొప్ప వారు కాలంటే ఏం చేయాలో కూడా తెలియజేశాడు.
బంధాలు బంధుత్వాలు
కాగా, ఇప్పుడు ఆ చార్య చాణక్యుడి ప్రకారం, పిల్లలు గొప్పవారు కావాలి అంటే? తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.
చాణక్యుడి ప్రకారం
చాణక్యుడు ఒక శ్లోకంలో "మాతా శత్రుః పితా వైరీ యన బాలో న పాఠితః" అని పేర్కొన్నారు. అంటే, తన పిల్లలకు సరైన విద్యను అందించని తల్లిదండ్రులు వారికి శత్రువులతో సమానం.
సరైన విద్య
తండ్రి పిల్లలకు మొదటి గురువు, మొదటి హీరో, మొదటి రోల్ మోడల్. పిల్లలు తమ తండ్రి మాటలను కంటే ఆయన ఆచరణను ఎక్కువగా అనుసరిస్తారని చాణక్యుడు నొక్కి చెప్పారు. తండ్రి ప్రవర్తనే పిల్లలకు మార్గదర్శకం అవుతుంది.
తండ్రి పిల్లలు
పిల్లలు కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో చాలామంది తండ్రులు వారిని అన్ని సమస్యల నుండి రక్షించడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఇది తెలియకుండానే పిల్లలను బలహీనులను చేస్తుందని చాణక్యుడు హెచ్చరించారు.
పిల్లలు కష్టపడటం
జీవితం ఎప్పుడూ పూలబాట కాదు, ఎండ, వాన, ఓటములు, నిరాశలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని, సామర్థ్యాన్ని పిల్లలకు చిన్నతనం నుంచే అలవర్చాలి. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వడమే నిజమైన ప్రేమ.
జీవితం
ఏదైనా కొత్త వస్తువు కావాలని అడిగినప్పుడు వెంటనే కొనివ్వకుండా, దాన్ని సంపాదించుకోవడానికి శ్రమించమని చెప్పడం ద్వారా దాని విలువ, కష్టం విలువ తెలుస్తాయని చాణక్యుడు సూచించారు.