AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది వాస్తు నియమాలను ఎక్కువగా పాటిస్తుంటారు. అయిత ఇంటిలోనికి కొన్ని జంతువులు పక్షలు రావడం కూడా వాస్తు పై ప్రభావం చూపుతాయి. అయితే ఇప్పుడు మనం వాస్తు ప్రకారం ఇంటిలోకి కప్ప రావడం మంచిదా? కాదా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 13, 2026 | 4:10 PM

Share
వర్షాకాలం సమయంలో శీతాకాలం సమయంలో చాలా వరకు కప్పలు ఇంటి వద్ద తిరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు అనుకోకుండా  కప్పలు ఇంటిలోకి ప్రవేశిస్తాయి. మరి ఇలా ఇంటిలోకి కప్పలు రావడం మంచిదేనా? దీని గురించి వాస్తు పండితులు ఏం చెబుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇంటిలోకి కప్పలు రావడం దేనిని సూచిస్తుందో తెలుసుకుందాం.

1 / 5
గరుడ పురాణం, స్కంద పురాణాలలో ఇంటిలోకి కప్ప రావడం గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే వాస్తు ప్రకారం ఇంటిలోకి కప్ప రావడం చాలా మంచిదంట. ఇది సానుకూల శక్తిని సూచిస్తుందని చెబుతున్నారు పండితులు. ఇది శక్తికి సంకేతం. ఇంటిలోకి కప్ప రావడం చాలా మంచిదంట. ఇలా ఇంటిలోకి కప్ప రావడం చాలా వరకు అన్ని విధాలుగా కలిసి వస్తుందంట.

2 / 5
ఇంటిలోకి కప్ప రావడం అనేది జీవితంలోని సానుకూల మార్పులకు సంకేతం. అంతే కాకుండా ఇది ఆధ్యాత్మిక పురోగతికి సూచనగా భావిస్తారంట. అలాగే ఎవరి ఇంటికి ప్రధాన ద్వారంలో కప్ప కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. ఇది అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. ప్రతి పనిలో కలిసి వస్తుంది.

3 / 5
ఇంటిలో కప్ప కనిపించడం, ముఖ్యంగా వంట గదిలో కప్ప కనిపించడం అనేది ధనం ధాన్యానికి లోటు ఉండదు అనే అర్థం కిందకు వస్తుందంట. అందువలన ఎవ్వరు అయినా సరే ఇంటిలోకి కప్ప వస్తే ఆందోళన పడాల్సిన పని లేదు. ఇది ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు.

4 / 5
ముఖ్య గమనిక : పై సమాచారం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఇది కేవలం ఇంటర్నెట్ ,పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us
వాస్తు టిప్స్ : ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?
వాస్తు టిప్స్ : ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?
క్రమంగా బలపడుతున్న అల్పపీడనం.. ఈ నెల 16న తుఫాన్‌ మారే ఛాన్స్

భారత్ సమ్మిట్‌ చుట్టూ తెలంగాణ రాజకీయం.. నేతల మాటల తూటాలు..

విల్ యంగ్ సెంచరీ వృథా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ ఎవరికి దక్కిందంటే ?

కేవలం రూ.3.50 లక్షలకే ఫ్లాట్.. ప్రజలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.

దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. కట్ చేస్తే

ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా ఇత్తడి వస్తువులను కొత్తవాటిలా మార్చండి

ఒంట్లో వేడి ఎక్కువయ్యి యూరిన్ రాని వాళ్ళు.. ఈ వడలు రెండు తినండి

తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు..టీమిండియా చరిత్రలోనే చెత్త రికార్డ్

శ్రేయస్ అయ్యర్ పేరిట చెత్త రికార్డు
శ్రేయస్ అయ్యర్ పేరిట చెత్త రికార్డు