AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Building Collapse: కుప్ప కూలిన మూడంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు?.. కొన‌సాగుతున్న రెస్క్యూ

ఈ భవనంలో 24 కుటుంబాలు నివసిస్తున్నాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌ర్ని ర‌క్షించారు. మ‌రికొంత మంది శిథిలాల కింద ఉన్నారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు.

Building Collapse: కుప్ప కూలిన మూడంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు?.. కొన‌సాగుతున్న రెస్క్యూ
Building Collapse
Jyothi Gadda
|

Updated on: Jul 27, 2024 | 10:27 AM

Share

మహారాష్ట్రలోని నవీ ముంబైలో షాబాజ్ గ్రామంలో మూడు అంత‌స్తుల భ‌వ‌నం కూలింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా పేక మేడల కుప్పకూలింది. ఈ భవనంలో 24 కుటుంబాలు నివసిస్తున్నాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌ర్ని ర‌క్షించారు. మ‌రికొంత మంది శిథిలాల కింద ఉన్నారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు.

అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం శిథిలాల నుంచి ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. న‌వీ ముంబైలో మూడు అంత‌స్తుల భ‌వ‌నం కూలింది. ఆ బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ఈ దుర్ఘ‌ట‌న‌ శ‌నివారం ఉద‌యం జ‌రిగింది. ఇద్ద‌ర్ని రెస్క్యూ చేశామ‌ని, మ‌రో ఇద్ద‌రు శిథిలాల కింద ఉండి ఉంటార‌ని న‌వీ ముంబై డిప్యూటీ ఫైర్ ఆఫీస‌ర్ పురుషోత్త‌మ్ జాద‌వ్ తెలిపారు. తెల్ల‌వారుజామున 4.50 నిమిషాల‌కు త‌మ బిల్డింగ్ కూలిన‌ట్లు ఫోన్ వ‌చ్చింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌ని న‌వీ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మీష‌న‌ర్ కైలాశ్ షిండే తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!