AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaveri River: ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరి నది.. 9 జిల్లాలకు హై అలర్ట్‌..!

9 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. కర్నాటక KRS డ్యామ్‌నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణగిరి, ధర్మపురి, సేలంతో సహా 9 జిల్లాలకు అలెర్ట్‌ ప్రకటించారు. మేటూర్‌ డ్యామ్‌కు వరద ముప్పు పొంచి ఉందంటున్నారు అధికారులు. వరదల కారణంగా..

Kaveri River: ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరి నది.. 9 జిల్లాలకు హై అలర్ట్‌..!
Kaveri River
Jyothi Gadda
|

Updated on: Jul 27, 2024 | 10:25 AM

Share

కర్ణాటకలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కావేరి నది ఉగ్రరూపం దాల్చింది. సెకనుకు లక్ష క్యూసెక్కుల నీరు కావేరి నదిలో ప్రవహిస్తోంది. కావేరి తీర గ్రామాల్లోని ప్రజలకు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇక్కడి నుంచి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు తోడు చలి తీవ్రత పెరుగుతుండడంతో ఊటీలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అటు తమిళనాడులోనూ కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

కావేరి ఉగ్రరూపంతో తమిళనాడులోని 9 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. కర్నాటక KRS డ్యామ్‌నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణగిరి, ధర్మపురి, సేలంతో సహా 9 జిల్లాలకు అలెర్ట్‌ ప్రకటించారు. మేటూర్‌ డ్యామ్‌కు వరద ముప్పు పొంచి ఉందంటున్నారు అధికారులు. వరదల కారణంగా హోగేనక్కల్‌ జలపాతం మూసివేశారు. పరిసర ప్రాంతాల్లోకి కూడా పర్యాటకులను అనుమతించటం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్