AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ..ఛీ ఇదేం బుద్ధి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ చెల్లిని వేధించిన అన్న.. చివరికి

కొంతమంది ప్రేమించినవారిని పెళ్లి చేసుకుంటారు. మరికొందరు పెద్దలు చూపించినవారిని చేసుకుంటారు. మరికొందరైతే తమ బంధువుల్లో వరుసకు బావా లేదా మరదలు అయిన వారని వివాహం చేసుకుంటారు.

ఛీ..ఛీ ఇదేం బుద్ధి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ చెల్లిని వేధించిన అన్న.. చివరికి
Woman
Aravind B
|

Updated on: Jul 23, 2023 | 5:06 PM

Share

కొంతమంది ప్రేమించినవారిని పెళ్లి చేసుకుంటారు. మరికొందరు పెద్దలు చూపించినవారిని చేసుకుంటారు. మరికొందరైతే తమ బంధువుల్లో వరుసకు బావా లేదా మరదలు అయిన వారని వివాహం చేసుకుంటారు. కానీ వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అడిగితే ఎలా ఉంటుంది. తలుచుకుంటేనే ఆశ్యర్యంగా ఉంది కదా. అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. ఓ యువకుడు తనకు వరుసకు చెల్లి అయ్యే చిన్న నాన్న కూతురుని పెళ్లి చేసుకోమ్మని వేధించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే తిరువళ్లూరు జిల్లా ఎడూర్ కాలనీలో సుమిత (22) అనే అమ్మాయి ఉంటోంది. అయితే అదే ప్రాంతాంలోని తమ పెద్ద నాన్న కొడుకు త్యాగరాజన్ (27) కూడా ఉంటున్నాడు.

ఇద్దరు వరుసకు అన్నా చెల్లిల్లు. అయితే త్యాగరాజన్ పెద్దనాన్న కొడుకు కావడంతో సుమిత అతనితో చనువుగా ఉండేది. అయితే ఇటీవల సుమితకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. చివరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే త్యాగరాజన్‌కు మాత్రం ఇది నచ్చలేదు. రోజూ ఆమెకు ఫోన్ చేసి వేధించేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టేవాడు. అంతేకాదు గతంలో ఆమె అతడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలోను కాబోయే భర్తకు పంపిస్తానంటూ బెదిరించేవాడు. చివరికి వేధింపులు తాళలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు త్యాగరాజన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!