Watch: దైవ దర్శనానికి వెళ్లిన దంపతులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌..! అకస్మాత్తుగా కారుఇంజిన్‌లోంచి వింత శబ్ధాలు.. తీరా చూస్తే..

అలా దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వారికి కారులో నుంచి ఏదో శబ్దం వినపడింది. తీరా ఏంటా అని చూస్తే...కారు ఇంజిన్‌లో వారికి ఓ వింత దృశ్యం కనిపించింది. అది చూసిన వారు ఒకింత షాక్ కు గురయ్యారు..

Watch: దైవ దర్శనానికి వెళ్లిన దంపతులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌..! అకస్మాత్తుగా కారుఇంజిన్‌లోంచి వింత శబ్ధాలు.. తీరా చూస్తే..
Dog Stuck In Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 06, 2023 | 5:24 PM

ఎరక్కపోయి ఏకంగా కారు ఇంజిన్‌లో దూరిన ఒక కుక్క 70 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ తర్వాత ఇంజిన్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలకు కారులో ప్రయాణిస్తున్న వారు కంగారుపడ్డారు. ఏంటా అని డిక్కీ ఓపెన్‌ చేసి చూడగా వారి కళ్లను వారే నమ్మలేని సీన్‌ కనిపించింది. ఒక వీధికుక్క వారికి తెలీకుండానే వారి కారులో దూరింది. అది కూడా కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. అలా వారితో పాటు 70 కిలోమీటర్లు ప్రయాణించింది. దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబానికి ఎదురైంది ఈ వింత అనుభవం. కర్ణాటకలోని సుబ్రమణ్యనగర్‌కు చెందిన సుబ్రమణి డీఎస్‌కు చెందిన వాహనం బంపర్‌లో కుక్క ఇరుక్కుపోవడంతో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

సుబ్రహ్మణ్య కుటుంబం సుబ్రమణి నుంచి పుత్తూరు వెళ్తుండగా ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. పుత్తూరు కబాక నివాసి సుబ్రహ్మణ్య దంపతులు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని సందర్శించి తిరిగి పుత్తూరు వస్తుండగా బలప వద్ద కారును కుక్క ఢీకొంది. కారులో ఉన్న వారు దిగి చూడగా కుక్క కనిపించలేదు.కారు ఢీకొనడంతో కుక్క పారిపోయి ఉంటుందని భావించాడు.కానీ, ఆ కుక్క కారు బంపర్‌లో ఇరుక్కుపోయింది. కుక్క కనిపించకుండా పోవటంతో.. వారు తిరిగి ప్రయాణం కొనసాగించారు.. అలా దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వారికి కారులో నుంచి ఏదో శబ్దం వినపడింది. తీరా ఏంటా అని చూస్తే…కారు ఇంజిన్‌లో కుక్క కనిపించింది.

Dog Got Stuck In The Bumper

ఇవి కూడా చదవండి

ఇంతకీ ఆ కుక్క కారు ఇంజిన్ లోకి ఎలా దూరిందో కూడా వాళ్లకు అర్థం కాలేదు. కానీ, ఆ కుక్కను బయటకు తీయటం మాత్రం కష్టంగా మారింది. దీంతో వెంటనే మెకానిక్ సహాయం తీసుకున్నారు.. ఎట్టకేలకు అతి కష్టం మీద కుక్కను బయటకు తీయాల్సి వచ్చింది.

ఇదంతా వీడియో తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు