AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Flu: నెల రోజుల వ్య‌వ‌ధిలో ఏడు వేల‌కుపైగా ప‌క్షులు మృతి… స్వ‌యంగా తెలిపిన ఆ రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌…

రాజస్థాన్ రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూతో నెల రోజుల్లో ఏడు వేలకుపైగా పక్షులు మరణించాయి...

Bird Flu: నెల రోజుల వ్య‌వ‌ధిలో ఏడు వేల‌కుపైగా ప‌క్షులు మృతి... స్వ‌యంగా తెలిపిన ఆ రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 30, 2021 | 8:11 PM

Share

రాజస్థాన్ రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూతో నెల రోజుల్లో ఏడు వేలకుపైగా పక్షులు మరణించాయి. గత ఏడాది డిసెంబర్‌ 25 నుంచి జ‌న‌వ‌రి 25 వ‌ర‌కు 7,187 పక్షులు చనిపోయినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తెలిపింది. మృతి చెందిన పక్షులలో 4,976 కాకులు, 427 నెమళ్ళు, 683 పావురాలు, 1,101 ఇతర పక్షులు ఉన్నాయని పేర్కొంది. రాజస్థాన్‌లోని 17 జిల్లాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా (బర్డ్ ఫ్లూ) నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వివరించింది. అయితే పరిస్థితి అదుపులోనే ఉన్నదని, బర్డ్‌ ఫ్లూ నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా… దేశంలోని కేర‌ళ వంటి ప‌లు రాష్ట్రాల్లో సైతం బ‌ర్డ్‌ఫ్లూతో ప‌క్షులు అధిక సంఖ్య‌లో చ‌నిపోతున్నాయి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..