AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వామ్మో ! రెండు అడుగుల పొడవైన చికెన్ రోల్’.. ఢిల్లీ స్టాల్ దే దీని క్రెడిట్ ! వీడియో వైరల్

ఆ 'ఎగ్ చికెన్ రోల్' చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే.. డౌట్ లేదు.. రెండు అడుగుల పొడవైన ఈ రోల్ ముఖ్యంగా చికెన్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఢిల్లీలో ఓ సాధారణ స్టాల్ లో తయారవుతోంది.

'వామ్మో ! రెండు అడుగుల పొడవైన చికెన్ రోల్'.. ఢిల్లీ స్టాల్ దే దీని క్రెడిట్ !  వీడియో వైరల్
2 Feet Chicken Roll
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 04, 2021 | 9:06 PM

Share

ఆ ‘ఎగ్ చికెన్ రోల్’ చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే.. డౌట్ లేదు.. రెండు అడుగుల పొడవైన ఈ రోల్ ముఖ్యంగా చికెన్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఢిల్లీలో ఓ సాధారణ స్టాల్ లో తయారవుతోంది. పది కోడిగుడ్లను వేసి.. మసాలా, ఇతర దినుసులను వేసి స్పైసీగా దట్టించి చేస్తున్నారు దీన్ని.. ఈ చికెన్ రోల్ ఖరీదు కాస్త ఎక్కువైనా ఇష్టమైన డిష్ తినాలనిపించినప్పుడు అదేమీ అంత కాస్ట్ అనిపించదు..పైగా వేస్ట్ అని కూడా అనిపించదు.. భారీ త్రి స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో కాక.. ఆర్డినరీ స్టాల్ లో కుక్స్ దీన్ని తయారు చేస్తున్నారంటే నమ్మలేం. కానీ నమ్మాల్సిందే.. ఫుడ్ బ్లాగర్ తనీష్ శర్మ ఈ బడా చికెన్ రోల్ తయారీ తాలూకు వీడియోను తన ఇన్స్ టాగ్రామ్ లో షేర్ చేశాడు. పాట్నా రోల్ సెంటర్ అనే ఈ స్టాల్ లో ఈ ఎగ్ చికెన్ రోల్ వేడివేడిగా తరవుతోంది. ఎవరైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ స్టాల్ ని విజిట్ చేసి దీని రుచి చూడాలని కోరుతున్నాడీయన

ముఖ్యంగా హాలిడేస్ రోజుల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుందట.. పండుగలు, పబ్బాల రోజుల్లో అయితే మరీనూ అంటున్నాడు. ఈ ఫుడ్ బ్లాగర్ తానింకా ఇలాంటి వెరైటీ డిష్ తయారీలను ఇంకా చూపుతానంటున్నాడు. తన వీడియోలు అందరికీ నచ్చుతాయంటున్నాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఢిల్లీలో ఆ దారుణ ఘటన.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ.. బీజేపీ ఎద్దేవా

LIC Plan: ఈ LIC పాలసీ ఆధార్ కార్డు ఉన్న మహిళలను ధనవంతురాలిని చేస్తుంది.. ఎలాగో తెలుసుకోండి

Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!