Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..

మ్యూచువల్ ఫండ్స్.. ఈ మధ్యకాలంలో దీర్ఘకాలిక రాబడుల కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారు.

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..
Mutual Funds
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 26, 2022 | 3:44 PM

మ్యూచువల్ ఫండ్స్.. ఈ మధ్యకాలంలో దీర్ఘకాలిక రాబడుల కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారు. ప్రతీ ఏడాది ఈ సంఖ్య భారీగా పెరుగుతూపోతోంది. అలాగే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమమైన ఆప్షన్‌. ఒకేసారి కాకుండా క్రమానుగత పెట్టుబడులతో.. దీర్ఘకాలిక రాబడులు సంపాదించాలనుకుంటున్న వారికి మ్యూచువల్ ఫండ్స్ సరిపోతాయి. అయితే ఎక్కువ మంది కొత్త ఇన్వెస్టర్లకు ఎంఎఫ్‌(Mutual Funds)లపై సరైన అవగాహన లేదు. అంతేకాదు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే డబ్బులు నష్టపోతామనే అపోహలు కూడా ఉన్నాయి. అందుకే మీరు ఎంఎఫ్‌(Mutual Funds)లలో డబ్బులు పెట్టుబడి పెట్టే ముందు.. ఎంత మేరకు నష్టం వాటిల్లుతుంది.. రాబడి ఎంత సాధిస్తామన్న విషయాలతో పాటు పలు జాగ్రత్తలు తెలుసుకోవాలి.

అసలు మ్యూచువల్ ఫండ్స్‌పై కొత్త ఇన్వెస్టర్లకు ఉండే 5 పెద్ద అపోహలు ఏంటంటే..

  • మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ఫ్రీ
  • రిటర్న్స్‌పై హామీ ఉంటుంది
  • నెట్‌ అసెట్‌ వ్యాల్యు హెచ్చుతగ్గులు
  • స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టబడుతుంది
  • దీర్ఘకాలంలో మాత్రమే రాబడి

కాగా స్టాక్‌మార్కెట్‌ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్నులు, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలను పలు భాషల్లో సులభంగా తెలుసుకోవచ్చు..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?