AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం..! కొబ్బరినూనెలో ఈ పొడిని కలిపి రాస్తే చాలు.. 7 రోజుల్లో నల్లగా మారుతుంది..

తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ఉత్పత్తులను చాలా మంది ఉపయోగిస్తున్నారు. వీటి వాడకం చాలా హానికరమని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటికి బదులు ఇంట్లో లభించే మెటీరియల్స్‌తో తయారైన హెయిర్ మాస్క్‌ని ఉపయోగించాలి. ఇందుకు కావాల్సిన పదార్థాలు, ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం..! కొబ్బరినూనెలో ఈ పొడిని కలిపి రాస్తే చాలు.. 7 రోజుల్లో నల్లగా మారుతుంది..
Cinnamon Powder
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2023 | 4:03 PM

Share

వర్షం కారణంగా చాలా మందికి జుట్టు సమస్యలు ఎదురవుతుంటాయి. వాతావరణంలో తేమ విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల జుట్టు రాలడం, నెరిసిన జుట్టు మొదలైన సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమయంలో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ఉత్పత్తులను చాలా మంది ఉపయోగిస్తున్నారు. వీటి వాడకం చాలా హానికరమని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటికి బదులు ఇంట్లో లభించే మెటీరియల్స్‌తో తయారైన హెయిర్ మాస్క్‌ని ఉపయోగించాలి. ఇందుకు కావాల్సిన పదార్థాలు, ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుత ఔషధం ఇంట్లోనే ఉంది. అది దాల్చిన చెక్క.. దాల్చిన చెక్కలో చాలా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. వీటిని వాడే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంతో పాటు తెల్లజుట్టుకు కూడా దాల్చిన చెక్క ఔషధం. ఈ హెయిర్ మాస్క్‌ను తయారుచేసే ముందు, అర కప్పు దాల్చిన చెక్క పొడి, కొబ్బరి నూనె తీసుకొని వాటిని ఒక గిన్నెలో బాగా కలపండి.

ఇలా కలిపిన తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అప్పుడు మీ జుట్టు కడగడం. దీంతో తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్