Beauty: ఈ క్యాప్సుల్స్‌తో ఇలా చేయండి.. ముఖం మెరిసిపోతుంది..

విటమిన్‌ ఇ క్యాప్సూల్స్‌ను ప్రతీ రోజూ ముఖంపై అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. ముఖ్యంగా మొటిమలు తగ్గిన తర్వాత వచ్చే మచ్చలు తగ్గిపోతాయి. విటమిన్‌ ఇలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చర్మానికి రంగును తీసుకొస్తాయి. అంతేకాకుండా చర్మం మాయిశ్చరైజింగ్ చేయడంలో...

Beauty: ఈ క్యాప్సుల్స్‌తో ఇలా చేయండి.. ముఖం మెరిసిపోతుంది..
E Vitamin Capsule
Follow us

|

Updated on: Jun 28, 2024 | 8:27 PM

అందంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం అనేక మార్గాలను వెతుక్కుంటారు. ముఖ్యంగా బ్యూటీ ప్రొడక్ట్స్‌ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇందుకోసం మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటికి భిన్నంగా విటమిన్‌ ఇ క్యాప్సుల్స్‌ కూడా అందాన్ని రెట్టింపు చేస్తాయని మీకు తెలుసా.? విటమిన్‌ ఇ క్యాప్సుల్స్‌ చర్మానికి పోషణ అందిస్తుంది. ముడతలతో ఇబ్బంది పడే వారికి వీటిని బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

విటమిన్‌ ఇ క్యాప్సూల్స్‌ను ప్రతీ రోజూ ముఖంపై అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. ముఖ్యంగా మొటిమలు తగ్గిన తర్వాత వచ్చే మచ్చలు తగ్గిపోతాయి. విటమిన్‌ ఇలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చర్మానికి రంగును తీసుకొస్తాయి. అంతేకాకుండా చర్మం మాయిశ్చరైజింగ్ చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. మొటిమలు కూడా తగ్గిస్తాయి, ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.

విటమిన్‌ ఇ క్యాప్సూల్స్‌ నుంచి తీసిన ఆయిల్‌ను ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం ముందుగా అరచేతిలోకి ఆయిల్‌ను తీసుకొని వేళ్ల సహాయంతో ముఖంపై నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. మెడపై కూడా అప్లై చేసుకున్నా మంచి రంగు వస్తుంది. ఇలా సుమారు 20 నిమిషాల పాటు మసాజ్‌ చేసుకొని తర్వాత నీటితో కడుక్కుంటే సరిపోతుంది. దీనిని ఫేస్‌ ప్యాక్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. పెరుగు, పసుపు ఫేస్‌ ప్యాక్‌లో విటమిన్‌ ఇ క్యాప్సుల్స్‌ ఆయిల్‌ను కలిపి ఫేస్‌ ప్యాక్‌ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బాదం, కొబ్బరి, ఆలివ్‌ వంటి నూనెల్లో ఇ క్యాప్యూల్స్‌లోని ఆయిల్‌ను కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా 20 నిమిషాల తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. ఈ ఆయిల్‌ను అప్లై చేసే సమయంలో ముఖాన్ని కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి, ఆ తర్వాతే ముఖానికి అప్లై చేసుకోవాలి. అయితే ముఖానికి అప్లై చేసుకునే సమయంలో వైద్యుల సూచనలు కచ్చితంగా పాటించాలి. కొందరి చర్మం రియాక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..