AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్‌కు మందు ‘సూర్యుడే!

సూర్యరశ్మి నుంచి విడుదలయ్యే ‘విటమిన్ డి’కి క్యాన్సర్ నివారించే శక్తి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగేళ్ల వ్యవధిలో 80వేల మందిపై నిర్వహించిన పరిశోధనల వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ వల్ల చనిపోతారని భావించిన పలువురిని పరీక్షించగా ‘విటమిన్ డి’ వల్ల మరణించే అవకాశాలు 13 శాతానికి తగ్గినట్లు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ తారెక్ హేకల్ చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ అంకాలజీ […]

క్యాన్సర్‌కు మందు ‘సూర్యుడే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 06, 2019 | 3:48 PM

Share

సూర్యరశ్మి నుంచి విడుదలయ్యే ‘విటమిన్ డి’కి క్యాన్సర్ నివారించే శక్తి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగేళ్ల వ్యవధిలో 80వేల మందిపై నిర్వహించిన పరిశోధనల వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ వల్ల చనిపోతారని భావించిన పలువురిని పరీక్షించగా ‘విటమిన్ డి’ వల్ల మరణించే అవకాశాలు 13 శాతానికి తగ్గినట్లు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ తారెక్ హేకల్ చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ అంకాలజీ వార్షిక సదస్సులో మాట్లాడుతూ.. ‘‘ఇకపై క్యాన్సర్ వైద్య నిపుణులు తమ ప్రిస్కిప్షన్‌లో ‘విటమిన్-డి’ను తప్పకుండా రాయాలి. దీనివల్ల రోగులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. సూర్యరశ్మిలోగానీ, విటమిన్-డి ట్యాబ్లెట్ల ద్వారా గానీ వారు మరింత కాలం జీవించే అవకాశాలు ఉంటాయి’’ అని తెలిపారు. ఏదీ ఏమైనా సూర్మరశ్మి సాధారణ ప్రజలకు కూడా ఆరోగ్యకరమైనదే. ముఖ్యంగా ఉదయాన్నే లేచి కాసేపు సూర్యరశ్మిలో నిలుచుంటే విటమిన్-డి లభించడమే కాదు.. ఇతరాత్ర అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.

Follow Us
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..