AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో ఇలా చేయండి.. ప్రేమ, పెళ్లి రెండూ సెట్ అయిపోతయ్..!

ప్రేమలో ఉన్నవారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకునేలా చేయడం చాలా కష్టం. కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే ఇంట్లో శాంతి, ప్రేమ కలిగి ఉండేలా చేసి.. కుటుంబం కూడా సంబంధానికి ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే వారు మిమ్మల్ని రాధా-కృష్ణులా భావించి ఆశీర్వదిస్తారు.

మీ ఇంట్లో ఇలా చేయండి.. ప్రేమ, పెళ్లి రెండూ సెట్ అయిపోతయ్..!
Couple
Prashanthi V
|

Updated on: May 26, 2025 | 7:13 PM

Share

ప్రేమలో సానుభూతి, అనుబంధం పెరగాలంటే ఇంట్లో కొన్ని మార్పులు అవసరం. వాస్తు ప్రకారం కొన్ని చిన్న పరిష్కారాలు పాటిస్తే.. సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల సహకారం కూడా వస్తుంది. ఇప్పుడు అలాంటి చిట్కాలను తెలుసుకుందాం.

మీ ఫోటో, భాగస్వామి ఫోటో కలిసి నవ్వుతున్నట్టు ఉన్న చిత్రాన్ని ఇంట్లో నైరుతి వైపున ఉంచండి. ఈ దిశ సంబంధాలు, స్థిరత్వానికి మంచి దిశగా భావించబడుతుంది. ఫ్రేమ్ చెక్కతో తయారై ఉండాలి. ఫోటోలో మీరిరువురు ఆనందంగా కనిపించేలా చూసుకోండి. గులాబీ, క్రీమ్ రంగులో ఫ్రేమ్ ఉండటం మంచిది.

గులాబీ రంగు అనేది ప్రేమ, ఆకర్షణకు చిహ్నంగా ఉంటుంది. బెడ్‌ రూమ్‌ లో రెండు ఒకేలా ఉండే గులాబీ రంగు దిండ్లు ఉంచితే పరస్పర అనుబంధం పెరుగుతుంది. విరిగిన వస్తువులను గదిలో ఉంచకపోవడమే మంచిది.

ఇంట్లో ఆగ్నేయ దిశలో రోజూ ఉదయం, సాయంత్రం దీపం లేదా అగరుబత్తిని వెలిగించాలి. దీని వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శాంతియుతంగా ఉంటుంది. ఈ ఆచారం ప్రేమను పెంపొందించడంలో సహాయపడుతుంది.

ఎరుపు, గులాబీ రంగులు ఆకర్షణను, ప్రేమను సూచిస్తాయి. కర్టెన్లు, దిండ్లు లేదా గదిలోని చిన్న అలంకరణలలో ఈ రంగులు ఉండేలా చూసుకోండి. గదిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

మంచం ముందుగా అద్దం ఉంచడం వల్ల సంబంధాల్లో ఉద్రిక్తత వచ్చే అవకాశం ఉంది. అద్దం ఉండాలంటే మంచం కనిపించకుండా ఒక సైడ్ కని ఉంచండి. ఇది వాస్తు నిబంధనల్లో ఒకటి.

తూర్పు లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెడితే ఇంట్లో శుభతా, మంచి శక్తి పెరుగుతాయి. మొక్కను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. ఎండిపోయిన ఆకులను దానిపైన వదిలేయకూడదు. ప్రేమవతి లాంటి మొక్కలు ఇంట్లో పెడితే అభివృద్ధికి సంకేతంగా ఉంటుంది.

ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవి, రాధా-కృష్ణుల పూజ చేయండి. గులాబీ పువ్వులు, తెల్లటి స్వీట్లు, సుగంధధూపం ఉపయోగించండి. స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేస్తే ప్రేమ బలపడుతుంది. కుటుంబం నుంచి అంగీకారం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ వాస్తు చిట్కాలు పాటించి ఇంట్లో శాంతి, అనుబంధాన్ని పెంచండి.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...