AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel India: ప్రకృతి ప్రేమికులా.. శీతాకాలంలో తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేసే బెస్ట్ పర్యాటక ప్రాంతాలు మీకోసం

దాదాపు మన దేశంలో శీతాకాలం వచేసింది. ఈ సమయంలో ఉత్తమమైన ప్రదేశాల్లో పర్యటించాలనుకునే ప్రకృతి ప్రేమికుల కోసం మీ బడ్జెట్ లో అనుకూలప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం.. ఈ ప్రదేశాల్లో మీరు తక్కువ ఖర్చుతో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు

Surya Kala
|

Updated on: Nov 18, 2022 | 9:12 PM

Share
శీతాకాలం దాదాపుగా వచ్చేసింది. అదే సమయంలో వచ్చే నెల డిసెంబర్‌లో కొన్ని ప్రాంతాల్లో  శీతాకాల సెలవులు, మరికొన్ని ప్రాంతాల్లో పండగ సెలవులు కూడా రానున్నాయి. ఈ సెలవుల్లో మీరు ఉత్తమ స్థలాల కోసం వెతుకుతున్నట్లయితే మీ బడ్జెట్ లో పర్యటించే బెస్ట్ ప్లేసెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ మీరు తక్కువ ఖర్చుతో సెలవులను గడపవచ్చు

1 / 5
తక్కువ ఖర్చుతో బెస్ట్ పర్యాటక ప్రాంతం రిషికేశ్. ఇక్కడ పర్యాటకులు ఎంజాయ్ చేయడానికి అనేక అందమైన ప్రాంతాలున్నాయి. చాలా మంది పర్యాటకులు ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, రాక్ క్లైంబింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ను ఇష్టపడే పర్యాటకులు రిషికేశ్ ను ఎంపిక చేసుకోవచ్చు.

2 / 5
ఈశాన్య భారత రాష్ట్రం మేఘాలయ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. ఏడాది పొడవునా వర్షం కురిసే చిరపుంజి ప్రాంతం ఈ రాష్ట్రంలోనే ఉంది.

3 / 5
దక్షిణ భారతదేశంలో ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే అందమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా చలి కాలంలో కేరళలోని అలెప్పీ ఒకటి  బెస్ట్ ఎంపిక. ఈ ప్రాంతం అనేక అద్భుతమైన ప్రదేశాలు, అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది.

4 / 5
గోవా సందర్శించడానికి గొప్ప ప్రదేశంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో చాలా శోధన తర్వాత, గోవా ఈ సంవత్సరం బడ్జెట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్‌గా పిలువబడింది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ బడ్జెట్ లో ఏదై స్థలాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు ఖచ్చితంగా గోవాను ఎంపిక చేసుకోండి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..