గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..

Telangana Tourism: తెలంగాణ, ఏపీ బార్డర్ లో ఉండే పాపికొండలను చూడ్డానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మొన్నటి వరకు వర్షాల నేపథ్యంలో ఆగిపోయిన పాపికొండల సందర్శన ఆగిపోయింది. అయితే తాజాగా మళ్లీ టూర్ ను ఆపరేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రారంభించేందుకు సిద్దమవుతోంది..

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..
Telangana Tourism
Follow us

|

Updated on: Oct 21, 2024 | 10:00 AM

Telangana Tourism: ఇరువైపుల పెద్ద పెద్ద కొండలు, మధ్యలో నిశ్శబ్ధంగా ముందుకు సాగే గోదావరి నది. అందులో బోటు ప్రయాణం. ఊహించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉండే ఈ ప్రయాణం పాపికొండల సొంతం. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాపికొండలను వీక్షించేందుకు ఎంతో మంది ప్రయాణికులు క్యూ కడుతుంటారు.

ఇటీవల వర్షాల కారణంగా నిలిచిపోయిన పాపికొండలు టూర్‌ ప్యాకేజ్‌ తాజాగా మళ్లీ ప్రారంభమైంది. ఈ నేపపథ్యంలో తెలంగాణ టూరిజం పాపికొండలు టూర్‌ ప్యాకేజీని తిరిగి ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ప్యాకేజీని ప్రారంభించనున్నారు. గోదావరి నీటితో నిండి ఉండే ఈ సమయంలో పాపికొండల్లో ప్రయాణం జీవితంలో మర్చిపోలేని ఓ అనుభూతిని ఇవ్వడం ఖాయం. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ఆఫర్‌ చేసే ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ టూరిజం ‘పాపికొండలు రోడ్ కమ్‌ రివర్‌ క్రూయిజ్‌’ పేరుతో ఈ ప్యాకేజీన అందిస్తోంది. మూడు రోజుల పాటు సాగే ఈ టూర్ హైదరాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణం ఇలా సాగుతుంది..

* తొలిరోజు రాత్రి 7.30 గంటలకు ఐఆర్‌ఓ ప్రయాణిక్‌ భవన్‌ నుంచి టూర్‌ ప్రారంభమవుతుంది. 8 గంటలకు బషీర్‌బాగ్లోని సీఆర్‌ఓ ఆఫీస్‌ నుంచి బయలుదు దేరుతుంది. రాత్రంతా భద్రాచలంకు జర్నీ ఉంటుంది.

* రెండో రోజుం 6 గంటలకు వరకు భద్రాచలంలోని హరిత హోటల్‌కు చేరుకుంటారు. అనంతరం పోచారం బోటింగ్‌ పాయింట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటు ప్రయాణం ఉంటుంది. రాత్రి హరిత హోటల్‌కు చేరుకుంటారు. బస హోటలోనే ఉంటుంది.

* ఇక మూడో ఉదయం భద్రచలం శ్రీరాముల వారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత పర్నశాలకు వెళ్తారు. అనంతరం మధ్యాహ్నం భోజనం సమయానికి హరిత హోటల్‌కు చేరుకొని భోజనం చేస్తారు. భోజనం చేసిన తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 10గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 6999గా, చిన్నారులకు రూ. 5599గా నిర్ణయించారు. టూర్‌ ప్యాకేజీలో నాన్‌ ఏసీ బస్సు, హోటల్‌లో గదులు, బోటింగ్‌, బోట్‌లో ఫుడ్‌ కవర్‌ అవుతాయి. ఇతర ఖర్చులన్నీ ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..
గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!

8 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. తొలి ట్రోఫీతో కివీస్‌కు ఎంత దక్కిందంటే

బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ

కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..

ఒక్క రూపాయికే తిన్నంత భోజనం.. పేదల కడుపు నింపుతోన్న గంభీర్

తలలు పట్టుకుంటున్న పత్తి రైతులు.. ఎందుకో తెలుసా?

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..

లక్ష్మీదేవి కంటే ఆరోగ్యమే ముఖ్యం.. నన్ను క్షమించండి': నాగ మణికంఠ

ఆరు తరాలు ఒక్క చోట చేరిన వేళ..ప్రతి రోజే పండగే..!
ఆరు తరాలు ఒక్క చోట చేరిన వేళ..ప్రతి రోజే పండగే..!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..

వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?

25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?

త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!

జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ

గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..