ఇంటి చుట్టూ ఈ మొక్కలు పెంచండి చాలు.. పాముల బెడద నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు..
పాము పేరు వింటేనే చాలా మంది భయపడతారు. కానీ, ఈ వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్బాల్లో పాములు ఇళ్లలోకి కూడా వస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇందులో భాగంగానే పాములు మీ ఇంటి దరిపుల్లోకి రాకుండా ఉండేందుకు వాటిని తరిమికొట్టడానికి వివిధ ప్రయత్నాలు చేస్తారు. కానీ, మీరు మీ ఇంటి నుండి పాములను దూరంగా ఉంచడానికి సహజ మార్గాలను అనుసరించవచ్చు. ఆయుర్వేద నిపుణుల సూచన మేరకు కొన్ని మొక్కల వాసన పాములకు ప్రతికూల సంకేతాలను కలిగిస్తాయి. అలాంటి మొక్కలను నాటడం వల్ల పాములను మీ ఇంటి నుండి దూరంగా ఉంచవచ్చునని చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




