Tomato Sauce: బయట సాస్‌ కొనాలంటే భయపడుతున్నారా.? ఇంట్లోనే ఇలా చేసుకోండి..

కానీ మార్కెట్లో దొరికే సాస్‌లు క్వాలిటీ విషయంలో పెద్దగా బాగుండవు. కుళ్లిపోయిన టమాటలతో సాస్‌ను తయారు చేస్తారనే భావన చాలా మందిలో ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు కొంత నాణ్యతను మెయింటెన్‌ చేసినా ఊరుపేరు లేని కంపెనీలు మాత్రం ఆరోగ్యంతో చెలగాటమాడుతుంటాయి. మరి ఈ భయం లేకుండా ఇంట్లోనే టమాట సాస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Homemade Tomato Sauce
Follow us

|

Updated on: Jun 18, 2024 | 1:11 PM

టమాటో సాస్ వినియోగం ఇటీవల బాగా పెరిగింది. ఫ్రెంచ్‌ ప్రైస్‌, బర్గర్‌లతో పాటు ఇంట్లోనే తయారు చేసుకునే చపాతి, బ్రెడ్‌లను సాస్‌తో కలిపి తీసుకుంటారు. టమాటో సాస్‌కి ఎంతో చరిత్ర ఉంది. 16వ శతాబ్దం నుంచే టమాట సాస్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే టమాటో సాస్‌ అనగానే మనకు మార్కెట్లో దొరికే ప్యాకెట్స్‌ గుర్తొస్తాయి.

కానీ మార్కెట్లో దొరికే సాస్‌లు క్వాలిటీ విషయంలో పెద్దగా బాగుండవు. కుళ్లిపోయిన టమాటలతో సాస్‌ను తయారు చేస్తారనే భావన చాలా మందిలో ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు కొంత నాణ్యతను మెయింటెన్‌ చేసినా ఊరుపేరు లేని కంపెనీలు మాత్రం ఆరోగ్యంతో చెలగాటమాడుతుంటాయి. మరి ఈ భయం లేకుండా ఇంట్లోనే టమాట సాస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం..

టమాటో సాస్‌ తయారీ కోసం ఒక 12 టమాటోలు తీసుకోవాలి. ఒక కప్పు నీళ్లు, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఉప్పు, పంచదార, వెనిగర్ అవసర పడుతాయి. ఇక తయారీ విషయానికొస్తే ముందుగా టమాటోలను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అనంతరం ఒక పాన్‌లో నీటిని పోసుకుని, అందులో లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి, మరిగించాలి. నీరు మరిగిన తర్వాత అందులో టమాటో ముక్కలు వేసి, పాన్‌కు మూత పెట్టి 30 నిమిషాలు ఉడికించాలి.

ఆ తర్వాత 30 నిమిషాల తర్వాత స్టౌవ్‌ ఆఫ్ చేసి, టొమాటో ముక్కలను చల్లార్చి, ఒక మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. అనంతరం ఈ పేస్టులను మరో పాన్‌లో వేసి.. ఉప్పు, పంచదార వేసి, 5 నిమిషాలు ఉడికించాలి. టమాటో పేస్టు చిక్కగా అయ్యే వరకు మరిగించాలి. చివరిగా వెనిగర్‌ వేసి, బాగా కలిపి స్టౌవ్‌ ఆఫ్ చేయాలి. టమాటో సాస్ చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నింపి, ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే సరిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?

తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..

వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..

మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే

కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!

ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి

మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి

గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.

ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..

హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు

లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!

30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..

అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..

గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..

పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..

క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!