AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యలను ఆనందంగా ఉంచడానికి భర్తలు చేయాల్సింది ఇదే : ప్రేమానంద మహారాజ్

భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. మూడు ముళ్లతో ఇద్దరి వ్యక్తుల బంధం ముడిపడుతుంది. ఇక అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది ఓ పెద్ద ఘట్టం. కనిపెంచిన తల్లిదండ్రులను, సొంత ఊరును వదిలి ఎవరో తెలియని వ్యక్తుల మధ్య, తెలియని ప్రదేశంలో వారితో కలిసిపోయి జీవించాలి.

Samatha J
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 30, 2025 | 9:00 PM

Share
ఇక కూతురుకు పెళ్లి చేసి పంపే క్రమంలో ప్రతి తల్లి తన కూతురుకు మంచి చెడు, అక్కడ ఇంట్లో ఎలా మెదలాలి, భవిష్యత్తులో ఆదర్శవంతమైన కోడలిగా, తల్లిగా, భార్యగా ఎలా గుర్తింపు తెచ్చుకోవాలో వివరంగా చెబుతుంది. కానీ భర్త తన భార్యను ఎలా చూసుకోవాలి, భార్యతో వారి బంధువులతో ఎలా మెదలాలో ఎవ్వరూ అతనకి చెప్పరు.అయితే ప్రేమానంద్ మహారాజ్ భర్త విధి ఏంటి, భార్యతో భర్త ఎలా ఉండాలి. భార్యను సంతోషపెట్టడానికి ఏం చేయాలో తెలియజేశారు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ప్రేమానంద మహారాజ్ భర్త విధుల గురించి చెబుతూ.. ప్రతి భర్త తన భార్యను ఆమె జీవితంగా భావించాలని తెలిపారు. అంతే కాకుండా తమ జీవితం ఎప్పుడూ ఆనందంగా, ఉండేలా చూసుకోవాలి. వారి అవసరాలను అర్థం చేసుకోని వెంటనే వాటిని తీర్చాలి. బాధపడకుండా చూడాలి, ఆమె భావాలను కోరికలు గౌరవించాలి, ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆమెకు తోడుగా నీడగా ఉండాలని చెబుతున్నారు.

2 / 5
ముఖ్యంగా భార్య అంటే మీ ఇంటి ఇల్లాలు అలాంటి వ్యక్తిని ఎప్పుడూ గౌరవంగా చూడాలి. అందరి ముందు చులకనగా మాట్లాడకూడదు. భార్య మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక భర్త భార్యను గౌరవంగాను ప్రేమగాను,గౌరవంగాను, ఒక స్నేహితురాలుగాను చూడాలని ఆయన తెలిపారు.

3 / 5
అంతేకాకుండా ఆయన ఇంకా చెబుతూ.. భర్త భార్యను సంప్రదించకుండా ఏ పని చేయకూడదు. ఏ నిర్ణయం తీసుకున్న మీ భార్యను సంప్రదించడం ఆమె నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అంట. అంతే కాకుండా ఏ చిన్న పని చేసినా సరే ఇద్దరూ కలిసే చేయాలంట.

4 / 5
అదే విధంగా ఏ చిన్న వర్క్ చేసినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. పరస్పర చర్చల తర్వాత నిర్ణయం తీసుకోవాలంట. ఇలా ప్రతి విషయంలో మీరు మీ భార్యకు సపోర్ట్ ఇస్తూ.. తనను ఇష్టాయిష్టాలను గౌరవించడం వలన మీ భార్య చాలా ఆనందంగా ఉంటుందంట. ప్రతి భర్త తప్పకుండా ఈ నియమాలు పాటించాలంటున్నారు ప్రేమానంద మహారాజ్.

5 / 5
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..