Farting Stop Problems: బలవంతంగా పిత్తుల్ని ఆపుకుంటే జరిగేది ఇదే!

పిత్తులు రావడం సర్వసాధారణమైన విషయం. ఈ టాపిక్ రాగానే చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు. నవ్వినా పర్వాలేదు కానీ.. ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. పిత్తుల గురించి ఈ విషయాలను ఖచ్చితంగా తీసుకోండి. దీనినే అపానవాయువు అని కూడా పిలుస్తారు. తిన్న తర్వాత పిత్తులు రావడం సాధారణంగా జరుగుతుంది. అయితే బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా నవ్వుతారని..

Farting Stop Problems: బలవంతంగా పిత్తుల్ని ఆపుకుంటే జరిగేది ఇదే!
Farting
Follow us

|

Updated on: Jun 07, 2024 | 2:14 PM

పిత్తులు రావడం సర్వసాధారణమైన విషయం. ఈ టాపిక్ రాగానే చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు. నవ్వినా పర్వాలేదు కానీ.. ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. పిత్తుల గురించి ఈ విషయాలను ఖచ్చితంగా తీసుకోండి. దీనినే అపానవాయువు అని కూడా పిలుస్తారు. తిన్న తర్వాత పిత్తులు రావడం సాధారణంగా జరుగుతుంది. అయితే బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా నవ్వుతారని.. పిత్తులు వచ్చినా బలవంతంగా ఆపుకుంటారు. ఇలా బలవంతంగా అపాన వాయువుని ఆపడం వల్ల చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ అపాన వాయువు బయటకు వెళ్లడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. బలవంతంగా ఆపితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలీదు. శరీరంలో ఉన్న గ్యాస్ బయటకు వెళ్తుంది. ఒక్కోసారి పెద్దగా శబ్ధం వస్తుంది. ఇలాంటి సమయంలో మాత్రం ఇతరుల ముందు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో బలవంతంగా ఆపేస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ సమస్యలు:

శరీరం నుంచి గ్యాస్ కొన్ని సార్లు ఆగకుండా బయటకు వస్తుంది. దీన్ని ఆపడం వల్ల శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. ఈ గ్యాస్ మళ్లీ లోపటికే ప్రవేశిస్తుంది. దీంతో కడుపు ఉబ్బినట్లు, నొప్పిగా అసౌకర్యంగా ఉంటుంది. గ్యాస్ మరింత పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

పెద్ద పేగు అనారోగ్యం:

అపాన వాయువు బయటకు వెళ్లడం వల్ల.. శరీరంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. కానీ ఇది బయటకు రానప్పుడు లేదా బలవంతంగా ఆపినప్పుడు పెద్దపేగు పై ప్రభావం పడుతుంది. ఇది హేమోరాయిడ్లకు కారణం అవుతుంది. గ్యాస్ బయటకు వెళ్తేనే మీకు రిలీఫ్ గా ఉంటుంది.

కడుపు ఉబ్బరం:

బయటకు వెళ్లే గ్యాస్‌ని ఆపడం వల్ల.. అది తిరిగి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో కడుపు ఉబ్బినట్లు ఉంటుంది. దీంతో తిన్న ఆహారం సరిగా అరగదు. ఆకలి వేసినా ఏమీ తినాలని అనిపించదు. వికారంగా, వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త