AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నాక కాఫీ తాగారో మీ పని అయిపోయినట్లే.. మీ ప్రాణాలకే రిస్క్..

మనలో చాలా మందికి ఉదయం లేవగానే వేడివేడి కాఫీ తాగడం అలవాటు. మరికొందరైతే తలనొప్పి వచ్చినా, నీరసంగా ఉన్నా కాఫీనే ఆశ్రయిస్తారు. అయితే మీరు ఏదైనా ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడుతున్నట్లయితే.. ఆ మందులతో పాటు కాఫీ తాగడం ఎంత ప్రమాదకరమో తెలుసా..? కాఫీలోని కెఫిన్ కొన్ని రకాల ఔషధాలతో రసాయనిక చర్య జరిపి, ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ మందులు వాడే వారు కాఫీకి దూరంగా ఉండాలి.

Krishna S
|

Updated on: Feb 14, 2026 | 9:24 PM

Share
ఇది ముఖ్యంగా శాఖాహారులకు హానికరం. టీ, కాఫీలలో ఉండే కెఫిన్ కడుపులో ఆమ్ల పరిమాణాన్ని పెంచుతుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.

1 / 5
నొప్పి నివారణ మందులు: పారాసెటమాల్, ఆస్ప్రిన్ వంటి మందుల్లో అప్పటికే కొంత కెఫిన్ ఉంటుంది. వీటితో పాటు మళ్లీ కాఫీ తాగడం వల్ల కెఫిన్ మోతాదు పెరిగి, మందులు రక్తంలోకి అతివేగంగా చేరుతాయి. దీనివల్ల కడుపులో మంట, రక్తస్రావం లేదా కడుపులో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది గుండెపై కూడా అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

2 / 5
జలుబు - ఫ్లూ మందులు: జలుబు మందులలో ఉండే సూడోఎఫెడ్రిన్ ఒక ఉద్దీపనగా పనిచేస్తుంది. కాఫీలోని కెఫిన్ కూడా ఉద్దీపనమే. ఈ రెండూ కలిస్తే నాడీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా విపరీతమైన వణుకు, నిద్రలేమి, తలనొప్పి మరియు గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

3 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు టీ లేదా కాఫీని నివారించలేకపోతే భోజనం తర్వాత కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట తర్వాత దీనిని తీసుకోవాలి. ఇది శరీరానికి ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి తగినంత సమయం ఇస్తుంది.

4 / 5
యాంటిడిప్రెసెంట్స్ - యాంటిసైకోటిక్స్: మానసిక సమస్యలకు వాడే మందులతో కాఫీలోని టానిన్లు రసాయనిక చర్య జరుపుతాయి. ఇది శరీరం మందులను గ్రహించకుండా నిరోధిస్తుంది. కొన్ని సందర్భాల్లో రక్తంలో మందుల స్థాయిని 97శాతం వరకు పెంచి.. విపరీతమైన మైకము, గందరగోళానికి దారితీస్తుంది.

5 / 5
Follow Us