AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లాన్ని కూరల్లో వేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చెయ్యకండి?

వెజ్ కూరల దగ్గర నుంచి నాన్ వెజ్ కూరల వరకు అల్లాన్ని వాడుతూనే ఉంటాము. అయితే, ఈ మధ్య కాలంలో ప్రతి దానిలో అల్లాన్ని వేస్తున్నాము. అయితే, ఇలా వేసే సమయంలో కొన్ని తప్పులు చేస్తారు. వీటి వలన రుచి మొత్తం పోతుంది. మరి, ఆ తప్పులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 14, 2026 | 9:33 PM

Share
మనం రోజూ వండుకునే వంటల్లో అల్లాన్ని వేస్తాము. అయితే, ఇలా వాడేటప్పుడు కొందరు తప్పులు చేస్తారు. వీటి వలన అల్లం టేస్ట్ మొత్తం పోతుంది. అలాగే, దానిలో ఉండే పోషకాలు కూడా పోతాయి. కాబట్టి, ఈ తప్పులు అస్సలు చేయకండి. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
అల్లం తొక్కను తీసే ముందు ఎక్కువగా తీయకండి. ఇలా తీస్తే దానిలో ఉండే పోషకాలు మొత్తం పోతాయి. ఆ తర్వాత కూరల్లో వేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి, ఇలా చేయకండి.

2 / 5
 ఎండిపోయిన అల్లాన్ని కూరల్లో వేయకండి. అలా వేస్తే కూర కూడా రుచి మారిపోతుంది. అలాగే, దీనిలో ఉండేవి పోషకాలు కూడా నశిస్తాయి. అందుకే, ఎండిన అల్లాన్ని చాలా మంది పారేస్తారు.

3 / 5
కూరలు వండేటప్పుడు అల్లం పేస్ట్ ను సరైన సమయంలో వేస్తే టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా మధ్యలో వేస్తే రుచి మారిపోయి తినడానికి కూడా అవ్వదు. అది ఇంకా పారేయాల్సి ఉంటుంది.

4 / 5

నిల్వ చేసిన అల్లం పేస్ట్ ను కూరల్లో వేయకూడదు. ఇలా చేయడం వలన తన రుచిని కోల్పోతుంది. అప్పుడు దీనిని వేసినా ఒకటే, వేయక పోయిన ఒకటే అన్నట్లు ఉంటుంది. కాబట్టి, పైన చెప్పిన తప్పులు చేయకండి.

5 / 5
Follow Us