ఆ సమస్యలున్న వారు జామకాయ తినకూడదు.. తింటే జరిగేది ఇదే!
Prasanna Yadla
14 February 2026
Pic credit - Pixabay
జామకాయ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు.
జామకాయ
జామకాయలో పోషకాలు ఉన్నప్పటికీ కొందరికి ఇది మంచిది కాదని చెబుతున్నారు. మరి, వారెవరో ఇక్కడ తెలుసుకుందాం..
జామకాయ
జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, మితి మీరి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి, మితంగానే తీసుకోండి.
జీర్ణ సంబంధిత సమస్యలు
జామకాయలను పొరపాటున కూడా పరగడుపున తినకండి. ఎందుకంటే, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు
జామకాయలు కొందరికి పడవు. తిన్న వెంటనే దురదలు వచ్చేస్తాయి. కాబట్టి అలెర్జీ ఉన్న వారు తినకపోవడమే మంచిది.
అలెర్జీ
జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధ పడేవారు జామపండు తినకపోవడమే మంచిది. తింటే ఆ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
జలుబు, దగ్గు
పంటి నొప్పి సమస్యలతో బాధ పడేవారు జామపండును అస్సలు తినకండి. తింటే నొప్పి పెరిగే అవకాశం ఉంది.
పంటి నొప్పి
కొందరు విత్తనాలను మింగేస్తారు. దీని వలన మలబద్ధకం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, తినండి.
మలబద్ధకం
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!