AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!

జామ కాయ పచ్చడి గురించి విన్నారా? జామకాయతో పచ్చడి ఎలా చేస్తారా అనే ఆలోచిస్తున్నారా? కూరగాయలతోనే కాకుండా పండ్లతో కూడా చేస్తారు. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తింటారు. అయితే, దీనికి కావాల్సిన పదార్ధాలు, ఈ పచ్చడిని ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 05, 2026 | 3:06 PM

Share
కావాల్సిన పదార్ధాలు: 3 పచ్చి జామకాయలు, 5 నూనె టేబుల్ స్పూన్లు, ఒక కప్పు పల్లీలు,  పచ్చిమిర్చి,  చింతపండు, ఉప్పు రుచికి సరిపడినంత,  ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి 5, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు , కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా జామకాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో చింతపండును నానబెట్టాలి.

2 / 5
స్టవ్ వెలిగించి పొయ్యి  మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, పల్లీలను వేసి రంగు మారే వరకు వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత పచ్చి మిర్చి వేసి నూనెలో వేయించాలి.

3 / 5
పల్లీలు, పచ్చిమిర్చిని మిక్సీ గ్రైండ్ చేసి.. ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా పట్టుకోవాలి. ఆ తర్వాత జామకాయ ముక్కలు, కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి.

4 / 5
పోపు కోసం పాన్‌లో  2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడయ్యాక తాలింపు గింజలు వేసి మినపప్పు కూడా కొద్దిగా  వేసి వేగనివ్వవాలి.
ఇక ఇప్పుడు ఎండుమిర్చి,  వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. దానిలో అర టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకుని దీనిని ఈ పచ్చడిలో పోయాలి. అంతే వేడి వేడి జామకాయ పచ్చడి రెడీ.

పోపు కోసం పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడయ్యాక తాలింపు గింజలు వేసి మినపప్పు కూడా కొద్దిగా వేసి వేగనివ్వవాలి. ఇక ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. దానిలో అర టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకుని దీనిని ఈ పచ్చడిలో పోయాలి. అంతే వేడి వేడి జామకాయ పచ్చడి రెడీ.

5 / 5
Follow Us
కేవలం ఏడాదికి రూ.555 చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌..

ఆవు నెయ్యి vs బర్రె నెయ్యి.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?

వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కారం ఉండ్రాళ్ళు

2 కోట్లతో తీస్తే 150 కోట్లు.. తెలుగులో 'హనుమాన్ అంశ్'

భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్

పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!

మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!

SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?

రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?

బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే