AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులు, విద్యార్థులకు పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త అందించింది. 2026 మహాశివరాత్రి (ఫిబ్రవరి 15, ఆదివారం) మరుసటి రోజు, అంటే ఫిబ్రవరి 16 (సోమవారం) నాడు ఆప్షనల్ హాలీడేగా ప్రకటించింది. జాగరణ అనంతరం విశ్రాంతి పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది మహాశివరాత్రి తర్వాత ఉపశమనాన్ని అందిస్తుంది.

ఉద్యోగులు, విద్యార్థులకు పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
Ap Maha Shivaratri Holiday
Jyothi Gadda
|

Updated on: Feb 14, 2026 | 9:59 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు జాగరణలో ఉంటారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న సోమవారం నాడు ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం మహాశివరాత్రి అనంతరం ఉద్యోగులకు విశ్రాంతినిచ్చేందుకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

హిందూ పంచాంగం ప్రకారం.. ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. 2026లో మహాశివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. సాధారణంగా ఫిబ్రవరి 15 ఆదివారం కావడంతో అన్ని పాఠశాలలు, కార్యాలయాలకు ముందే సెలవు ఉంటుంది. ఈ ఏడాది మహాశివరాత్రి ఆదివారం రావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే అప్పుల్లో
క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే అప్పుల్లో
స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా పెద్ది మూవీ టీమ్..
స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా పెద్ది మూవీ టీమ్..
ఇది పండు కాదు అమృతఫలం.. రోజుకొకటి తింటే ఆస్పత్రి బిల్లు ఆదా..
ఇది పండు కాదు అమృతఫలం.. రోజుకొకటి తింటే ఆస్పత్రి బిల్లు ఆదా..
డిఫెన్స్ జాబ్ కోసం ఇదే గోల్డెన్ ఛాన్స్.. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్
డిఫెన్స్ జాబ్ కోసం ఇదే గోల్డెన్ ఛాన్స్.. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్
అల్లాన్ని కూరల్లో వేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చెయ్యకండి?
అల్లాన్ని కూరల్లో వేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చెయ్యకండి?
రూ. 300కి కొన్నాడు.. ఏకంగా రూ. 634 కోట్లకు అమ్మాడు
రూ. 300కి కొన్నాడు.. ఏకంగా రూ. 634 కోట్లకు అమ్మాడు
వాలెంటైన్స్‌ డే.ఈ అధికారి ఏం చేసారో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే
వాలెంటైన్స్‌ డే.ఈ అధికారి ఏం చేసారో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే