మగవాళ్ళు రాత్రిపూట గుప్పెడు ఈ గింజలు తింటే.. ఆ సమస్యలు మాయం
Prasanna Yadla
14 February 2026
Pic credit - Pixabay
మగ వాళ్ళ ఆరోగ్యానికి ఈ వేరుశనగలు చాలా మంచివి. అందుకే, వీటిని ఎక్కువ తినాలని వైద్యులు చెబుతున్నారు.
వేరుశనగలు
ఈ వేరుశనగలలో శరీరానికి కావల్సిన పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్స్, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.
వేరుశనగలు
మగ వాళ్ళకు ఇవి వరమని చెప్పుకోవాలి. రోజూ రాత్రిపూట గుప్పెడు వేరుశనగలు తింటే వారు ఆరోగ్యంగా ఉంటారు.
గుప్పెడు వేరుశనగలు తింటే
వేరుశనగలు తినడం వలన మగ వారికీ ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
మగ వాళ్ళకి అన్ని లాభాలా..
వేరుశనగలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. రోజూ జిమ్ కి వెళ్లే వాళ్ళు గుప్పెడు తినండి. అంతేకాదు, వ్యాయామం చేసే వాళ్ళకి కూడా ఇది మంచిది.
వ్యాయామం
వేరుశనగలు రక్తపోటును అదుపు చేయగలదు. అంతేకాదు, ఇదిచెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
రక్తపోటు
వేరు శనగలలో ఉండే విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరచి శక్తిని కూడా ఇస్తాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి.
మెదడు పనితీరు
వేరుశనగలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే, చర్మ సంబధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
చర్మ సంబధిత సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!