కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి.. ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లోనే.. 

Prasanna Yadla

14 February 2026

Pic credit - Pixabay

ఈ రోజుల్లో ఏది తినాలన్నా.. తాగాలన్నా కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, ప్రతిదీ కల్తీ అయిపోయింది.చివరికి పాలు కూడా.. 

చివరికి పాలు కూడా.. 

కాబట్టి, బయట మార్కెట్లో  పాలు కొనుక్కునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి. 

మార్కెట్లో పాలు స్వచ్ఛమైనవేనా? 

నకిలీ పాలను గుర్తించడానికి అనేక పరికరాలు వచ్చాయి. కానీ, కొందరు మాత్రం పాలలో నీరును కలిపి బాగానే వ్యాపారాలు చేస్తున్నారు.

నకిలీ పాలు 

అయితే, మార్కెట్ నుంచి పాలను ఇంటికి తీసుకురాగానే కల్తీ పాలను ఈ ట్రిక్స్ తో ఇంట్లోనే ఈజీగా గుర్తించండి. 

ఇంట్లోనే ఈజీగా..

పాలను మీరు బాగా మరిగించినప్పుడు పైన మీగడ వస్తే, ఆ పాలలో ఎలాంటి కల్తీ లేదని అర్థం. 

ట్రిక్ - 1

మీరు మార్కెట్ నుంచి తెచ్చిన  పాలు పాత్రకు అంటుకుని మీగడలాగా కనిపిస్తే అవి మంచివని అర్థం.

ట్రిక్ - 2

కల్తీ లేని పాలు తీయ్యగా ఉంటాయి. ఆ పాలు ఒక వేళ నకిలీ అయితే ఎలాంటి టేస్ట్ ఉండదు.

ట్రిక్ - 3

కల్తీ లేని పాలు స్లోగా పాడవుతాయి. నకిలీ పాలు సాయంత్రానికే చెడిపోతాయి. ఇలా మీ ఇంట్లోనే గుర్తించండి. 

ట్రిక్ - 4