బెల్లీ ఫ్యాట్‌కు ఛూమంత్రం.. వీటిని వదిలిస్తే స్లిమ్ అవ్వడం ఈజీనే..

భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారు.. ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు, కానీ ఇది అనేక వ్యాధులకు మూలంగా పరిగణిస్తారు. ఈ పరిస్థితిని వీలైనంత వరకు నియంత్రించాలి. బొడ్డు కొవ్వు పెరగడం వల్ల, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది.

బెల్లీ ఫ్యాట్‌కు ఛూమంత్రం..  వీటిని వదిలిస్తే స్లిమ్ అవ్వడం ఈజీనే..
Weight Loss
Follow us

|

Updated on: Aug 26, 2024 | 8:52 PM

భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారు.. ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు, కానీ ఇది అనేక వ్యాధులకు మూలంగా పరిగణిస్తారు. ఈ పరిస్థితిని వీలైనంత వరకు నియంత్రించాలి. బొడ్డు కొవ్వు పెరగడం వల్ల, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది. అప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, ట్రిపుల్ నాళాల వ్యాధి, కరోనరీ ఆర్టరీ వ్యాధి కి దారితీస్తుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. మీకు స్లిమ్ ఫిగర్ కావాలంటే కొన్ని అలవాట్లను వదులుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొట్ట, నడుము కొవ్వు పెరుగుదల శరీరం మొత్తం ఆకృతిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.. అందుకే.. మీరు కొన్ని చెడు అలవాట్లను వదులుకుంటే స్లిమ్ గా మారవచ్చు..

వైద్యుల ప్రకారం.. మన చెడు అలవాట్ల వల్ల బరువు పెరుగుతుంది.. ఇంకా బొడ్డు కొవ్వును నియంత్రించడం కష్టంగా మారుతుందనే వాస్తవాన్ని మనం తరచుగా విస్మరిస్తాము.. అందుకే ముందే జాగ్రత్తులు తీసుకోవాలి..

బెల్లీ ఫ్యాట్ ను నియంత్రించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

శారీరక శ్రమ లేకపోవడం..

నిత్యం 8 నుంచి 10 గంటల పాటు ఆఫీసులో కూర్చొని పని చేసేవారిలో లేదా రోజంతా ఇంట్లోనే ఉండేవారిలో పొట్ట, నడుము కొవ్వు క్రమంగా పెరగడం ప్రారంభమవుతుంది. మీరు శారీరక శ్రమను పెంచుకోకపోతే, ఊబకాయం పెరగడం ప్రారంభమవుతుంది. దీన్ని నివారించాలంటే మార్నింగ్ వాక్, రోజులో వీలైనంత ఎక్కువగా నడవడం, జిమ్ లో చెమటోడ్చడం, మెట్లు ఎక్కడం వంటి చర్యలు తీసుకోవాలి..

నూనె ఆహారం..

ఆయిల్ ఫుడ్ తినే ట్రెండ్ భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఇది రుచిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఇలా మూడు పూటలా నూనెతో కూడిన ఆహారాన్ని తీసుకునే వారి పొట్టలో కొవ్వు వేగంగా పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

మద్యం తాగడం..

ఆల్కహాల్ మన ఆరోగ్యానికి శత్రువు అని అందరికీ తెలుసు.. కానీ ఎవ్వరూ ఈ వ్యసనం నుంచి బయటపడరు.. ఇది అనేక రకాలుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. ఒక సమస్య ఏమిటంటే, ఆల్కహాల్ శరీరంలో ఉండే చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది.. దానిని కొవ్వుగా మారుస్తుంది. దీని వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మ తిడుతుందని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.. పాపం...
అమ్మ తిడుతుందని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.. పాపం...
అంగారకుడి ఉపరితలం కింద ఆవులు దాగి ఉండవచ్చు! శాస్త్రవేత్త ప్రకటన
అంగారకుడి ఉపరితలం కింద ఆవులు దాగి ఉండవచ్చు! శాస్త్రవేత్త ప్రకటన
బెల్లీ ఫ్యాట్.. వీటిని వదిలిస్తే స్లిమ్ అవ్వడం ఈజీనే..
బెల్లీ ఫ్యాట్.. వీటిని వదిలిస్తే స్లిమ్ అవ్వడం ఈజీనే..
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని స్పూన్లు చక్కెర తినాలో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని స్పూన్లు చక్కెర తినాలో తెలుసా?
మీ బైక్‌ పెట్రోల్ ట్యాంక్‌లోని నీరు చేరిందా? స్టార్ట్‌ కావడం లేదా
మీ బైక్‌ పెట్రోల్ ట్యాంక్‌లోని నీరు చేరిందా? స్టార్ట్‌ కావడం లేదా
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్ దిశగా కేంద్రం అడుగులు.. ఎందుకంటే
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్ దిశగా కేంద్రం అడుగులు.. ఎందుకంటే
లక్ష రూపాయల్లో లక్షణమైన టూవీలర్స్..!
లక్ష రూపాయల్లో లక్షణమైన టూవీలర్స్..!
ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు.. ఏం జరగబోతోంది?
ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు.. ఏం జరగబోతోంది?
ఇలా చేసేవేంటమ్మా..! ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి
ఇలా చేసేవేంటమ్మా..! ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి
కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈచిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్..
కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈచిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్..
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!