Weight Gain Reasons: ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారా.. కారణాలు ఇవే.. చెక్ చేసుకోండి!

చాలా మంది ఉన్నట్టుండి బరువు పెరుగుపోతారు. నెల రోజుల్లోనే కేజీల్లో వెయిట్ గెయిన్ అవుతారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించారు. మీ శరీరంలో కలిగి మార్పులను గమనించుకుంటూ ఉండాలి. లేదంటే తర్వాత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. బరువు అనేది ఆరోగ్యకరంగా పెరిగారా? లేక ఎలా పెరిగారు అనేది అంచనా వేసుకోవాలి. నెమ్మదిగా బరువు పెరిగితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఆకస్మికంగా బరువు పెరిగితే మాత్రం ఎన్నో దుష్ప్రభావాలు..

Weight Gain Reasons: ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారా.. కారణాలు ఇవే.. చెక్ చేసుకోండి!
Weight Loss
Follow us

|

Updated on: May 07, 2024 | 4:20 PM

చాలా మంది ఉన్నట్టుండి బరువు పెరుగుపోతారు. నెల రోజుల్లోనే కేజీల్లో వెయిట్ గెయిన్ అవుతారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించారు. మీ శరీరంలో కలిగి మార్పులను గమనించుకుంటూ ఉండాలి. లేదంటే తర్వాత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. బరువు అనేది ఆరోగ్యకరంగా పెరిగారా? లేక ఎలా పెరిగారు అనేది అంచనా వేసుకోవాలి. నెమ్మదిగా బరువు పెరిగితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఆకస్మికంగా బరువు పెరిగితే మాత్రం ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి. శరీరంలో కొన్నిసార్లు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. అధిక బరువు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అకస్మాత్తుగా బరువు పెరగడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. అధిక బరువును త్వరగా తగ్గించుకోవాలి.

పీరియడ్స్:

మహిళలు అధిక బరువు పెరగడానికి పీరియడ్స్ కూడా కారణం అవుతాయి. కానీ చాలా మందికి ఈ విషయం తెలీదు. నెలసరి సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ అనేవి తగ్గుతాయి. ఈ హార్మోన్ మార్పులు శరీరాన్ని ప్రభావితం చేసి.. బరువు పెరిగేందుకు కారణం అవుతాయి.

కార్టిసాల్ లెవల్స్:

ఒత్తిడి కారణంగా కూడా బరువు పెరుగుతారన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. మీరు ఎక్కువగా ఒత్తిడికి, ఆందోళనకు గురవుతూ ఉంటే.. శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఈ హార్మోన్ కొవ్వు నిల్వలను పెంచుతుంది. ఈ కారణంగా కూడా వెయిట్ గెయిన్ అవుతారు.

ఇవి కూడా చదవండి

కొలెస్ట్రాల్:

శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరగడం వల్ల కూడా మీరు బరువు అనేది పెరుగుతారు. మీ ఆహారపు అలవాట్లు, లైఫ్‌ స్టైల్ విధానం కారణంగా కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది.

పాలిస్టిక్ ఓవరీ సిండ్రోమ్:

ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మహిళల్లో బరువు అనేది పెరగడానికి కారణం అవుతుంది. ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల అసమతుల్యత కారణంగా కొవ్వు పెరుగుతుంది.

హైపోథైరాయిడిజం:

థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయకపోవడం వల్ల కూడా వెయిట్ అనేది పెరుగుతారు. ఈ గ్రంథి సరిగ్గా పని చేయకపోతే.. శరీరంలోని జీవక్రియ అనేది నెమ్మదిస్తుంది. దీంతో కేలరీలు సరిగ్గా ఖర్చు కావు. దీంతో బరువు అనేది పెరుగుతారు.

మందుల ప్రభావం:

అదే విధంగా మీరు వేసుకునే మందుల ప్రభావం వలను కూడా మీరు విపరీతంగా బరువు పెరగవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!