గూగుల్‌లో పురుషులు ఎక్కువగా వెతికేవి ఈ 5 విషయాలే..! ఏంటో తెలుసుకోండి..
Men Search Google : గత కొన్నేళ్లుగా పురుషులు కూడా అందపై ఆసక్తి కనబరుస్తు్న్నారు. ఇంటర్నెట్‌లో చాలా విషయాలను సెర్చ్ చేస్తున్నారు. అందులో ఈ ఐదు టాప్‌లో ఉన్నాయి.
Men Search Google : గత కొన్నేళ్లుగా పురుషులు కూడా అందపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంటర్నెట్‌లో చాలా విషయాలను సెర్చ్ చేస్తున్నారు. అందులో ఈ ఐదు టాప్‌లో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 1. బలహీనమైన అంగస్తంభన నపుంసకత్వానికి సంకేతం. దీనిపై ప్రతి సంవత్సరం 68,600 మంది శోధించారు.. 2. సేవింగ్స్ పెరగడానికి ఏం చేయాలి దీని గురించి ప్రతి సంవత్సరం సగటున 68,400 మంది శోధించారు. 3. పురుషులకు రొమ్ము క్యాన్సర్ గురించి 61,200 మంది శోధించారు. 4. టోపీ ధరించడం వల్ల జుట్టు ఊడిపోతుందా.. ఈ విషయం గురించి 52,100 మంది శోధించారు. 5. 51,000 మంది ప్రజలు వ్యాయామం చేసిన వెంటనే ప్రోటీన్ తీసుకోవాలా లేదా అని శోధించారు.
నిపుణులు ఏమి చెబుతున్నారు.. ఒకరికి బలహీనమైన అంగస్తంభన అనిపిస్తే అది నపుంసకత్వము కాదు వృద్ధులలో ఈ సమస్య చాలా సాధారణమని అన్నారు. ఈ సమస్య కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు. ఇందులో డయాబెటిస్, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా ముఖ్యమైనవి. ప్రజలు వారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. బలహీనమైన అంగస్తంభన అనిపించిన వారు మద్యం తీసుకోవద్దని సలహా ఇచ్చారు.
జుట్టు సమస్యలు పురుషులు తరచూ తమ జుట్టు మందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే హేర్ కట్ చేయడం వల్ల జుట్టు మందం అవుతుందని చాలామంది భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ జుట్టులో మార్పు గమనించినట్లయితే అది చాలా కారణాల ద్వారా జరుగుతుందని తెలిపారు. కొన్నిసార్లు ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుందన్నారు.
పురుషులు రొమ్ము క్యాన్సర్ పొందలేరు నిపుణుల అభిప్రాయం ప్రకారం పురుషులకు రొమ్ము క్యాన్సర్ రాదు. కానీ పురుషులలో ఇతర క్యాన్సర్లు వచ్చే అవకాశం మాత్రం ఉంది. 60 సంవత్సరాల తరువాత చాలామంది క్యాన్సర్లతో బాధపడుతారు. ప్రారంభ లక్షణాలను తెలుసుకొని ట్రీట్‌మెంట్ తీసుకుంటే క్యాన్సర్లను కూడా నయం చేసుకోవచ్చు.