Papaya Leaves: ఈ ఆకుల రసం రోజుకో స్పూను తాగితే చాలు..! శరీరంలో ఊహించలేని మార్పులు చూస్తారు..

బొప్పాయి పండు తినడం వల్ల ఎన్ని లాభాలో..బొప్పాయి ఆకులతో కూడా అంతే ప్రయోజనం అంటున్నారు నిపుణులు. బోప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే ఆయుర్వేద మందుల్లో దాన్ని వాడుతారు. ఈ బొప్పాయి ఆకుల రసాన్ని రోజుకో స్పూన్‌ చొప్పున తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. బొప్పాయి ఆకుతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Nov 10, 2024 | 9:33 PM

1 / 5
బొప్పాయి ఆకులను జ్యూస్‌ చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి జ్యూస్‌ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది. బొప్పాయి  ఆకుల ర‌సంలో విట‌మిన్లు ఎ, ఇ, సి, కె, బి లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది.

2 / 5
కొంత మందికి తినే ఆహారం సరిగ్గా అరగదు. దీంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఈ సమస్యకు బొప్పాయి రసం ఓ టేబుల్ స్పూన్ తాగితే సరిపోతుంది. పొట్టలో గ్యాస్, అల్సర్, నొప్పి వంటివి మటుమాయం అవుతాయి. మహిళల్లో రుతుక్రమ సమస్యల్ని సరిచెయ్యడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్లను ఇది క్రమబద్ధీకరిస్తుంది.

3 / 5
బొప్పాయి ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి.  మ‌ల‌బ‌ద్ద‌కం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ బొప్పాయి ఆకు జ్యూస్‌  తీసుకోవడం వల్ల  సమస్య త‌గ్గుతుంది. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల  కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

4 / 5
చుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు బొప్పాయి ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే ప్రయోజనం ఉంటుంది. జుట్టు తెల్లబడటం, సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. జుట్టు మెరుస్తుంది కూడా... షాంపూ కండీషనర్‌లా ఇది పనిచేస్తుంది.

5 / 5
Follow us