Periods: పీరియడ్స్.. టైమ్ కంటే ముందే రావాలా? ఇలా చేయండి!

మహిళల జీవితంలో పీరియడ్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. మహిళలు ఆరోగ్యంగా ఉండటంలో పీరియడ్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పీరియడ్స్ అనేవి అందరి మహిళల్లో ఒకేలా ఉండవు. కొందరికి సరిగ్గా సమయానికి నెలసరి వచ్చేస్తుంది. మరికొందరిలో మాత్రం చాలా లేటుగా.. ఇంకొదరిలో సమయం కంటే ముందుగానే వచ్చేస్తాయి. ఇలా ముందు, వెనుక కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వల్ల కూడా ఇలా అవుతుందని ఆరోగ్య నిపుణులు..

Periods: పీరియడ్స్.. టైమ్ కంటే ముందే రావాలా? ఇలా చేయండి!
Periods
Follow us

|

Updated on: May 16, 2024 | 2:31 PM

మహిళల జీవితంలో పీరియడ్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. మహిళలు ఆరోగ్యంగా ఉండటంలో పీరియడ్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పీరియడ్స్ అనేవి అందరి మహిళల్లో ఒకేలా ఉండవు. కొందరికి సరిగ్గా సమయానికి నెలసరి వచ్చేస్తుంది. మరికొందరిలో మాత్రం చాలా లేటుగా.. ఇంకొదరిలో సమయం కంటే ముందుగానే వచ్చేస్తాయి. ఇలా ముందు, వెనుక కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వల్ల కూడా ఇలా అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పలేదు. అధికంగా ఎక్సర్ సైజ్ చేసే మహిళల్లో కూడా ఈ పీరియడ్స్ అనేవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అంతే కాకుండా థైరాయిడ్ సమస్య, అధిక బరువు ఉన్నవారు, పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉన్నవారికి కూడా నెలసరి రావడంలో అనేక మార్పులు ఉంటాయి. అయితే పీరియడ్స్ లేటుగా వచ్చేవారికి.. త్వరగా రావడానికి చాలా హోమ్ రెమిడీస్ ఉన్నాయి. వీటిని కనుక ఫాలో అయితే.. అనుకున్న సమయం కంటే ముందుగానే పీరియడ్స్ వచ్చేస్తాయి. మరి ఆ ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వాము:

సాధారణంగా ఇంట్లో వామును అప్పుడప్పుడూ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ పీరియడ్స్‌లో సమస్యలు ఉన్నవారు వామును.. బెల్లంతో కలిపి తరచూ తిన్నా, వాము వాటర్ తాగినా.. నెలసరి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అంతే కాకుండా రుతుక్రమంలో వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి.

దానిమ్మ పండు:

దానిమ్మ పండుని తరచూ తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చు. నెలసరిలో వచ్చే సమస్యల్ని కూడా దానిమ్మ పండుతో మాయం చేసుకోవచ్చు. ప్రతి రోజూ ఒక గ్లాస్ దానిమ్మ పండు రసం తాగితే చక్కగా సహాయ పడుతుంది. నెలసరి ఇంకా 15 రోజులు ఉంది అనగా.. ఈ జ్యూస్ తాగడం ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల నెలసరి త్వరగా రావచ్చు.

ఇవి కూడా చదవండి

చెరుకు రసం:

చెరుకు రసం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అప్పుడప్పుడూ అయినా చెరుకు రసం తాగితే.. చాలా సమస్యల్ని తగ్గించుకోవచ్చు. డేట్ లేటుగా వస్తుంది అనేవారు.. చెరుకు రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు టీ:

పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పసుపు తీసుకోవడం వల్ల గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీని వల్ల పీరియడ్స్ ముందే వచ్చేస్తాయి. పసుపు నీటిని మరిగించి.. చల్లార్చి ప్రతి రోజూ తాగుతూ ఉండాలి. అదే విధంగా ధనియాల నీటిని తాగినా, బొప్పాయి తిన్నా డేట్ అనేది ముందుగానే వచ్చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చార్లీ చాప్లిన్ గెటప్‌లో ఉన్న ఈ అమ్మడు ఎవరో కనిపెట్టరా..?
చార్లీ చాప్లిన్ గెటప్‌లో ఉన్న ఈ అమ్మడు ఎవరో కనిపెట్టరా..?
లక్ష్మణ్ మనసు దోచుకున్న దోశ స్టాల్ యువతి.. నేటి యువతకు స్ఫూర్తి
లక్ష్మణ్ మనసు దోచుకున్న దోశ స్టాల్ యువతి.. నేటి యువతకు స్ఫూర్తి
జాజికాయను ఇలా తీసుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది!
జాజికాయను ఇలా తీసుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది!
తక్కువ ధరకే అమ్మేశాను.. ఆ రోజులు గుర్తు చేసిన శివశంకరన్‌
తక్కువ ధరకే అమ్మేశాను.. ఆ రోజులు గుర్తు చేసిన శివశంకరన్‌
పోయిన చోటే వెతుక్కుంటున్న వైసీపీ.. ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏంటి..
పోయిన చోటే వెతుక్కుంటున్న వైసీపీ.. ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏంటి..
టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్.. డీకే ఎంట్రీ మాములుగా లేదుగా..
టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్.. డీకే ఎంట్రీ మాములుగా లేదుగా..
ఓటీటీలో దూసుకుపోతున్న ఫ్యామిలీ స్టార్..
ఓటీటీలో దూసుకుపోతున్న ఫ్యామిలీ స్టార్..
వెయిట్ లాస్ అవ్వాలన్నా.. బ్రెయిన్ యాక్టీవ్‌కు.. ఇది తినాల్సిందే!
వెయిట్ లాస్ అవ్వాలన్నా.. బ్రెయిన్ యాక్టీవ్‌కు.. ఇది తినాల్సిందే!
బరువు తగ్గాలని సర్జరీ చేయించుకున్న యువతి కడుపులో చిల్లు పడి మృతి
బరువు తగ్గాలని సర్జరీ చేయించుకున్న యువతి కడుపులో చిల్లు పడి మృతి
హైదరాబాద్‌ టూ కాశీ టూర్‌ ప్యాకేజీ.. బడ్జెట్‌ ధరలో ఫ్లైట్‌ జర్నీ.
హైదరాబాద్‌ టూ కాశీ టూర్‌ ప్యాకేజీ.. బడ్జెట్‌ ధరలో ఫ్లైట్‌ జర్నీ.