ముల్లంగితో ఆరోగ్య ప్రయోజనాలు…

ముల్లంగి అనేది ఓ కూరగాయ మాత్రమే కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పెద్దవాళ్లు చాలా మందికి అర్ష మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్లు ముల్లంగి తింటే ఎంతో మేలు. ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటూ… ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉన్నాయి. తిన్న ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్లు… భోజనం తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి. ఎలాగంటే… ముల్లంగిని చిన్న చిన్న […]

ముల్లంగితో ఆరోగ్య ప్రయోజనాలు...
Follow us

| Edited By:

Updated on: Oct 10, 2019 | 7:00 PM

ముల్లంగి అనేది ఓ కూరగాయ మాత్రమే కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పెద్దవాళ్లు చాలా మందికి అర్ష మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్లు ముల్లంగి తింటే ఎంతో మేలు. ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటూ… ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉన్నాయి.

  • తిన్న ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్లు… భోజనం తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి. ఎలాగంటే… ముల్లంగిని చిన్న చిన్న ముక్కలు చేసి, అందులో మిరియాల పొడి, నిమ్మరసం వెయ్యాలి. కాస్త ఉప్పు కూడా వేసుకొని… రోజుకు మూడు సార్లు తింటే చాలు. మలబద్ధకం, అర్ష మొలలు, ప్లీహం, కామెర్ల వంటి సమస్యలు దూరమవుతాయి.
  • విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి అందులో నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి తాగితే… మూత్ర సంబంధ మంట తగ్గుతుంది. కొంతమంది ఊపిరి తిత్తుల్లో ఏదో ఉన్నట్లు మాటిమాటికీ దగ్గుతూ ఉంటారు. కారణం బ్రాంకైటిస్ అనే సమస్య. వాళ్లు ముల్లంగి జ్యూస్‌లో కొద్దిగా తేనె కలిపి తాగేయాలి.
  • కొంతమంది అబ్బాయో, అమ్మాయో అర్థం కాదు. తేడాగా కనిపిస్తుంటారు. ఆ నపుంసకత్వం తొలగిపోవాలంటే ముల్లంగి గింజల్ని, ఆవు పాలలో మరిగించి… వాటిని తాగాలి. తద్వారా లైంగిక శక్తి పెరగడమే కాదు… శీఘ్రస్కలన సమస్య కూడా పోతుంది.
  • కిడ్నీ సమస్యలు బాధపడేవారు రోజుకు ఒకసారి 100ఎంఎల్ ముల్లంగి ఆకుల రసం తాగాలి. అప్పుడు హైబీపీ, శరీర వాపులకు కారణమయ్యే నెఫ్రైటీస్, కిడ్నీలకు వచ్చే డియురెటిక్ (Diuretic) సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పచ్చి రసం తాగలేని వారు తేనె కలుపుకొని తాగొచ్చు.
  • అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్‌తో బాధపడేవారు ముల్లంగి కూర తింటే మేలు జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. ముల్లంగి గింజల్ని నీటిలో నానబెట్టి… గుజ్జులా చేసి… శరీరంపై గజ్జి, పొక్కులు ఉన్న చోట రాస్తే అవి తగ్గిపోతాయి. అవే గింజల్ని పొడిచేసి… నీళ్లలో కలిపి రాత్రి తాగితే… కడుపులో పురుగులు, క్రిముల వంటివి చనిపోతాయి. ముల్లంగి గింజల్ని బాగా నూరి… ఫేస్‌ మాస్క్‌లా రాసుకొని… గంట తర్వాత నీటితో కడుక్కుంటే… ముఖంపై మచ్చలు, మొటిమలు, చారల వంటివి తొలగిపోతాయి.

స్టార్ హీరోకు అభిమాని దిమ్మతిరిగే గిఫ్ట్.! అది దా అభిమానం అంటే..
స్టార్ హీరోకు అభిమాని దిమ్మతిరిగే గిఫ్ట్.! అది దా అభిమానం అంటే..
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే