AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomegranate : ఆరోగ్యానికి అద్భుతమైన వరం.. ప్రతిరోజు పరగడుపున దానిమ్మ తింటే కలిగి లాభాలివే..!

దానిమ్మలో ఉండే ప్రత్యేకమైన ఎంజైమ్‌లు కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలపై ప్రభావం చూపుతాయని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. దానిమ్మలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక రోగాల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. దానిమ్మలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక రోగాల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ దానిమ్మ తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Pomegranate : ఆరోగ్యానికి అద్భుతమైన వరం.. ప్రతిరోజు పరగడుపున దానిమ్మ తింటే కలిగి లాభాలివే..!
దానిమ్మ సహజంగా హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉన్నవారు దానిమ్మను తప్పనిసరిగా తినాలి.
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2025 | 9:38 PM

Share

దానిమ్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దానిమ్మలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక రోగాల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. దానిమ్మలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక రోగాల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ దానిమ్మ తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

ప్రతిరోజూ పరగడుపున దానిమ్మ తినడం వల్ల శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. దానిమ్మ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇది శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచుతూ శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ప్రతిరోజూ పరగడుపున దానిమ్మ తినడం చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.

వాపు, ఆర్థరైటిస్, గౌట్, ఇతర వాపు సంబంధిత వ్యాధులు వంటి పరిస్థితులకు సంబంధించిన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పరగడుపున దానిమ్మ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండెకు కూడా మంచిది. దానిమ్మలో ఉండే ప్రత్యేకమైన ఎంజైమ్‌లు కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలపై ప్రభావం చూపుతాయని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో దానిమ్మ తినడం ఉపయోగకరమని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా